నేడు తెలంగాణ బంద్
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను శాంతియుతంగా తెలియజేయడానికి నిర్వహించిన కవాతును ప్రభుత్వం హింసాత్మకంగా మార్చిందని ఆరోపిస్తూ టీఎస్ జాక్, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధి జేఏసీలు నేడు బంద్కు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను శాంతియుతంగా తెలియజేయడానికి నిర్వహించిన కవాతును ప్రభుత్వం హింసాత్మకంగా మార్చిందని ఆరోపిస్తూ టీఎస్ జాక్, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధి జేఏసీలు నేడు బంద్కు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్రెడ్డిల భేటీ ముగిసంది. తెలంగాణ కవాతు నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన ఘటనలపై సీఎం సమీక్షించినట్లు సమాచారం. శాంతిభద్రతనలు…
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డులో రాత్రి 11 గంటలకు కూడా స్వల్ప ఉద్రిక్తత నెలకొని ఉంది. సాగరహారానికి వచ్చిన వారు రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం పిలుపునివ్వడంతో ఆందోళనకారుల్లో…
హైదరాబాద్: ఈ రోజు అన్ని ఎంఎంటీఎప్ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. రేపు కూడా కొనసాగుతుందని ప్రకటించింది. తెలంగాణ మార్చ్ కొనసాగుతున్న దృష్ట ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి డీజీపీ దినేశ్రెడ్డి భేటీ అయ్యారు. ఉదయం నుంచి జరిగిన ఘటనలు, కవాతు కొనసాగించడం తదితర అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.
కొలంబొ: పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 17 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే గంభీర్…
హైదరాబాద్: తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ కాంగ్రెస్ నేత కేకే అన్నారు. ఆయన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఎవరినీ అరెస్టు చేయం అని చెప్పి అరెస్టులు చేశారన్నారు.…
హైదరాబాద్: తెలంగాణ కవాతు సందర్భంగా పోలీసులు సంయమనం పాటించారనీ, తమ తరపునుంచీ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని నగర కమిషనర్ అనురాగ్శర్మ తెలిపారు. రబ్బర్ బుల్లెట్లు కూడా వాడకుండా సంయమనం పాటించినట్లు కమిషనర్ తెలిపారు. అనుమతి సమయం దాటిపోయిందని వాళ్లే…
ఢిల్లీ: హైదరాబాద్లో తెలంగాణ కవాతు, ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితిపై కాంగ్రెస్పార్టీ ముఖ్యనేతలు వయలార్ రవి, గులాంనబీ ఆజాద్లు ఫోన్లో చర్చించుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతనికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. సీనియర్ నేత కేశవరావు నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.