ఆజాద్‌తో కేసీఆర్ భేటీ
ఢిల్లీ: తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో శనివారం భేటీ అయ్యారు. రేపటి కవాతు నేపథ్యంలో వీరి మధ్య తెలంగాణ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది.
ఢిల్లీ: తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో శనివారం భేటీ అయ్యారు. రేపటి కవాతు నేపథ్యంలో వీరి మధ్య తెలంగాణ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది.
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌లో తెలంగాణ ప్రజటు భారీ ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని లొంగదీయాలని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. తాము ప్రభుత్వాన్ని కవాతు నిర్వహణకు అనుమతి కోరామని, ఎలాంటా హామీ పత్రాలు ఇవ్వలేదని అన్నారు.…
హైదరాబాద్: భక్తు కోలాహలం మధ్య గణేశ్ నిమజ్జనోత్సవం హైదరాబాదులో ప్రశాంతంగా కొనసాగుతోందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అనుకున్న సమయానికి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆమో తెలిపారు. మరోవైపు తెలంగాన మార్చ్ నెక్లెస్ రోడ్డులో నిర్వహించుకోవడానికి ఐకాస…
హైదరాబాద్: నిర్వాహక కారణాల దృష్ట్యా కొన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నాట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్డఇంచింది. నాందేడ్-హైదరాబాద్, కాచిగూడ-బోధన్, మునుగూరు-సికింద్రాబాద్ ప్యాసింజర్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
విశాక: విశాక రుషికొండ బీచ్‌లో శుక్రవారం సాయంత్రం గల్లంతయిన హైదరాబాద్ నల్సార్ యూనివర్శిటీ తేజ్‌కుమార్ మృతదేహం శనివారం మధ్యాహ్నం తీరానికి కొట్టుకువచ్చింది. మృతదేహాన్ని స్వస్థలమైన అనంతపురం జిల్లా రాయదుర్గానికి తరలించారు. స్థానిక పీఎం పోలీసులు కేసు నమోదు చేసి…
క్యాండీ: పల్లెకెల ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికాసేపట్లో టీ 20 ప్రపంచకప్ రెండో మ్యాచ్ జరగబోతోంది. శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
క్యాండీ: టీ 20 ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ సూపర్ 8 సిరీస్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ& ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ& 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149…
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలోని దర్జీ దుకాణంలో తాగేందుకు తెచ్చుకున్న టీ విషయంలో గొడవ జరిగి కుమార్ (32) ప్రాణాలు పోగొట్టుకున్నాడు. శివ అనే యువకుడు కత్తితో కుమార్ గొంతుమీద పొడవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ…
తిరుపతి: సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తిరుపతిలో పోలీసులు అడ్డుకున్నారు. ఎస్వీయూ పరిపాలనా భవనం నుంచి రైల్యే స్టేషన్‌కు ప్రదర్శనగా బయల్దేరిన విద్యార్థులను గేటు వద్దే పోలీసులు అటకాయించారు. విద్యార్థులు ప్రతిఘటించడంతో వారందరినీ అదుపులోకి…
హైదరాబాద్: కవాతుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తిరిగి అణచివేత చర్యలకు పాల్పడుతోందని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఆరోపించారు. సాగర హారానికి ప్రభుత్వం అనుమతిచ్చిన నెక్లెస్‌రోడ్ ప్రాంతాన్ని ఐకాస నేతలు, శాసనసభ్యులు పరిశీలించారు. ఇంకా అరెస్టులు జరుగుతున్నాయని వెంటనే వారందరినీ…