గోరింటాకు వదంతుల ఘటనలో ఇద్దరి అరెస్టు
విజయవాడ: గోరింటాకు కోన్ పెట్టుకున్నవారికి ఇన్ఫెక్షన్ వస్తోందని వదంతులు వ్యాపింపజేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మన్పసంద్ దుకాణం నిర్వాహకులను ఇద్దరిని ఆరెస్టుచేసి విచారిస్తున్నారు.
విజయవాడ: గోరింటాకు కోన్ పెట్టుకున్నవారికి ఇన్ఫెక్షన్ వస్తోందని వదంతులు వ్యాపింపజేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మన్పసంద్ దుకాణం నిర్వాహకులను ఇద్దరిని ఆరెస్టుచేసి విచారిస్తున్నారు.
ఆదిలాబాద్: ఎగువప్రాంతంనుంచి వచ్చి చేరే వరదనీరు పెరగటంతో జిల్లాలోని కడెం జలాశయంలో నిటిమట్టం పెరిగింది. ఇది 700 అడుగులకు చేరింది దీంతో రెండు గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలపై అదిష్టాణంతో చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లనున్నరు. మంత్రి ధర్మాన రాజీనామా వ్యవహరం. పెండింగ్లోఉన్న నామినెటెడ్ పదవుల భర్తిపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని సమాచారం. ఇదే వ్యవహారంపై చర్చించాడానికి సీఎం కిరణ్కుమార్రెడ్డి…
తిరుపతి: తిరపతి పట్టణంలోని రుయా చిన్న పిల్లల ఆస్పత్రిలో జరిగిన పసిపిల్లల మరణాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేడు ఆ ఆస్పత్రిని సందర్శించనున్నారు. రుయా ఆస్పత్రిలో ఆదివారం ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 21…
కరీంనగర్: జిల్లాలోని మహాముత్తారం, కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రవతి నదులలోకి వరదనీరు వచ్చి చేరుతోంది, గోదావరి నది వరదల వల్ల మహాదేవ్పూర్ మండలంలోని 20…
హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం రాత్రి వరకు తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంత్ర అదికారులు తెలియజేశారు.
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన అడ్డంకిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సుదీర్ఘ కాలంగా ఉన్న తెలంగాణ సమస్యకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటమేనని ఆయన స్పష్టం చేశారు.…
హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 68వ జయంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగ జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లోని గాంధీభవన్లో రాజీవ్ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగ నిర్వహించింది. ఈ కార్యాక్రమంలొ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరైనారు.
హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి ముఖ్యమంత్రి కారణ్కుమార్రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారయణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజీవ్ సద్భావనరన్ సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు స్థానిక…
హైదరాబాద్: రంజాన్ పండగను ముస్లింలు రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో ముస్లింలు ఉదయం నుంచి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని మక్కామసీదు, మీరాలం ఈద్గాల్లో ప్రార్థనలు కోసం పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. రంజాన్…