Wednesday, 11 November 2026

హైదరాబాద్

ఎబీఎన్‌-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ప్రజానికానికి క్షమపణ చెప్పాలి:టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ప్రజానికానికి క్షమపణ చెప్పాలని టీఆర్‌ఎస్‌ నేత వి.ప్రకాశ్‌ అన్నారు. గతంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి తెలంగాణపై చేసిన విషప్రచారాన్ని కేంద్ర హోంశాఖ ఖండించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఆంధ్రజ్యోతి రాసే రాతలకు, ఏబీఎన్‌…

ఏసీబీ వలలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌

ఖమ్మం: ఏసీబీ వలలో ఓ అవినీతి చేప చిక్కుకుంది. ఇక్కడి మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న  రాజేంద్రప్రసాద్‌ అనే ఉద్యోగి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. నిందితునిపై ఏసీబీ అధికారులు…

20రాష్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం-60కోట్లమందికి ఇబ్బంది

ఢిల్లీ: ఉత్తర, ఈశాన్య భారతాల్లో పవర్‌గ్రిడ్లు కుప్పకూలటంతో 20 రాష్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పాడింది. దీంతో 60కోట్లమందికి ఇబ్బందులు తలెత్తాయి. ఉత్తర భారతంలో-9, ఈశాన్యంలో-4, నార్త్‌ ఈస్ట్‌-7 రాష్ట్రాల్లో విద్యుత్‌ సరఫరా కావటంలేదు. జమ్ముకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌,…

ఎమ్మెల్యే సురేష్‌ను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కుంభకోణం కేసులో మరో నిందితుడు కోర్టు మెట్లెక్కాడు. కర్ణాటకలోని కంపిలి ఎమ్మెల్యే సురేష్‌బాబును ఈ రోజు ఏసీబీ పోలీసులు నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టులో హాజరుపరిచారు. సురేష్‌ ఇంతకు ముందే ఏసీబీ అధికారుల ముందు లొంగిపోయిన…

పోలవరం టెండర్లను పరీశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: పోలవరం టెండర్లకు సంభందించిన మూడు సంస్థల బిడ్లను పరిశీలించాలని ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఆదేశాలు జారిచేసింది. టెండర్లను సరిశీలించి తిరస్కరణకు గరైతే కారాణాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కారణాలు వెల్లడించినాకే పోలవరం టెండర్లపై తదుపరి…

ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

మెదక్‌: చేగుంట: కూనయ్యపల్లిలో పొలం దున్నుతుండగా ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ నవీన్‌(22)మృతి చెందాడు. గ్రామంలోని ఒక రైతు పొలాన్ని ట్రాక్టరుతో దున్నుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టరు నడుపుతున్న నవీన్‌ బురదలో కూరుకుపోయి మృతి చెందాడు.…

కేంద్ర క్యాబినెట్‌లో స్వల్ప మార్పులు, ఆర్థికమంత్రిగా చిదంబరం

ఢిల్లీ:  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దాదా రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఆర్థికశాఖ ప్రధానమంత్రి నిర్వహించారు. అయితే ఈ రోజు ఆర్థిక మంత్రిగా చిందబరానికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈయన ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవం ఉంది. దీంతో ప్రస్థుతం హోంమంత్రిగా…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి టాయిలెట్లు వారే శుభ్రంచేసుకోవాలి: విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చందనఖాన్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి టాయిలెట్లు వారే శుభ్రంచేసుకోవాలని వివాస్పద వాఖ్యలు  విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చందనఖాన్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేయాడానికి ఎవరు ముందుకు రావటం లేదు, మా దగ్గర నిధులు కూడా లేవని…

వచ్చె నెల 8,9 తేదిల్లో అన్ని భూకెటాయింపులపై సమీక్షిస్తాం:పీఏసీ

హైదరాబాద్‌: శాసనసభా కమీటి హాలులో చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పీఏసీ రెవెన్యూ, ఇందనం, పశుసంవర్ధక శాఖలపై కాగ్‌ లేవనెత్తిన అభ్యంతరాలను సమీక్షించింది. విశాఖ పర్యటనలో భూకేటాయింపుల్లో  వెలుగు చూసిన అక్రమాలను పరీశిలించిన సభ్యులు మొత్త భూకెటాయింపులను…

బాధ్యతలను స్వీకరించిన టీఎన్జీఓ నూతన కార్యవర్గం

హైదరాబాద్‌: టీఎన్జీఓ అధ్యక్షుడిగా స్వామిగౌడ్‌ పదవి విరమణ చేయటంతో నూతన కార్యవర్గం ఏకగ్రావంగా ఎన్నుకున్న విషయం విదితమె. అయితే ఈ రోజు నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షుడిగా దేవీప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా రవీందర్‌రెడ్డి.