Tuesday, 10 November 2026

హైదరాబాద్

ఇస్రో నుంచి త్వరలో కొత్త రాకెట్ల ప్రయోగం ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌

అనంతపురం: సెప్టెంబర్‌ రెండో వారంలో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి రెండు కొత్త రాకెట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్‌ రాధాకృష్ణన్‌ వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్‌ అందుకునేందుకు అనంతపురం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.పీఎస్‌ఎల్వీ-సి-21 రాకెట్‌ ద్వారా…

ఉత్తర గ్రిడ్‌లో 40శాతం విద్యుత్‌ సరఫరా చేస్తాం: సుశిల్‌కుమార్‌ షిండే

ఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని ఏడు రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరా స్తంబించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న నేపథ్యంలో విద్యుత్‌ శాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే వివరణ ఇచ్చారు. అధికలోడు కారనంగానే ఉత్తరగ్రిడ్‌లో సాంకేతికలోపం తలెత్తిందని అన్నారు. ఉత్తర గ్రిడ్‌లో…

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం 25మంది మృతి

హర్యానా: హర్యానాలోని బివాని జిల్లా శివాని వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25మంది మృతి చెందారు. రాజస్థాన్‌లోని ఘఘామారి ఆలయం నుంచి హర్యానాలోని కెయితాల్‌ జిల్లాఓ కాలయట్‌కు భక్తులతో వెళ్తున్న మినీట్రక్‌ శివాని…

అమృత్‌సర్‌లో స్కూల్‌బస్సును ఢీకొన్న రైలు

అమృత్‌సర్‌: నెల్లూరులో ఘోర  రైలు ప్రమాదం ఈ రోజు జరిగిందని దీగ్బ్రాంతి చెందాము. ఈ ఘటనలోని మృతులను వెలికి తీయానేలేదు మరో రైలు ప్రమాదం జరిగాంది.  అమృత్‌సర్‌లోని పాఠశాల బస్సును లోకల్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు…

ఘనంగా ప్రారంభమైన పుష్కర పవిత్రోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పుష్కర పవిత్రోత్సవ వేడుకలు సోమవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. వేదశాస్త్ర పురాణ పారాయణాలతో పాటు ద్రవిడ…

రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం: రాఘవయ్య

హైదరాబాద్‌: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన ద్వారా రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐఆర్‌ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య చెప్పారు. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు భావించడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదం ఘటనపై మీడియాతో…

నెల్లూరు నుంచి బయలుదేరిప తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు: నెల్లూరులో అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ చైన్నైకు బయలుదేరింది. ప్రమాదానికి గురైన ఎస్‌-11 సహా మరో నాలుగు బోగీలను రైల్వే అధికారులు నెల్లూరులోని నిలిపివేశారు. మిగిలిన బోగీలతో రైలు నెల్లూరు నుంచి చైన్నైకు బయలుదేరింది.

రైలు ప్రమాదంలో 47 మంది మృతి

నెల్లూరు: నెలూర్లులో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాద దుర్ఘటనలో 47 మంది మృతిచెందినట్లు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. మరో 28 మందికి గాయాలైనట్లు తెలియజేశారు. ప్రమాదం జరిగిన బోగీలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారని రైల్వే డీఆర్‌ఎం…

పాత్రికేయులకు సాహసం, పరిశీలన అవసరం

సీనియర్‌ సంపాదకుడు కె. రామచంద్రమూర్తి శ్రీ రాయుడి కృషి ఆదర్శప్రాయం శ్రీ ‘అది అంతే’ ఆవిష్కరణ సభలో వక్తలు హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి) : పాత్రికేయులకు సునిశిత పరిశీలన దృష్టితో పాటు సాహసం కూడా ఎంతో అవసరమని…

న్యాయ సహాయం ఎందుకో చెప్పాలి : ఎర్రంనాయుడు

హైదరాబాద్‌,జూలై 29 (జనంసాక్షి) : తప్పు చేసిన మంత్రులకు న్యాయ సహాయం ఎందుకు అందిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌పై ఉందని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రంన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆదివారంనాడు విలేకరులతో మాట్లాడారు.…