Sunday, 8 November 2026

రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం: రాఘవయ్య

హైదరాబాద్‌: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన ద్వారా రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐఆర్‌ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య చెప్పారు. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు భావించడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదం ఘటనపై మీడియాతో ఆయన మాట్లాడుతూ పేలుడు పదార్థాలను రైళ్లలో అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *