Tuesday, 10 November 2026

హైదరాబాద్

రాష్ట్రానికి మరో మూడు ఎయిర్‌పోర్టులు

నెల్లూరు: విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్రం అంచనాలను సిద్ధం చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు తెలియజేశారు. వరంగల్‌, నెల్లూరు, కడప జిల్లాలో మిని ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో భారీవర్షం

హైదరాబాద్‌: మహానగరంలో భారీ వర్షం కురుస్తుంది. సచివాలయం, జూయ్లీహిల్స్‌, హిమాయత్‌నగర్‌, ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తుంది.

తెలంగాణ,కోస్తా జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణ, కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. వాయువ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. విదర్భ మీదుగా ఉన్న ఉపరితల…

బలహీనవర్గాల గృహనిర్మాణ పథకాలకు ఉచితంగా ఇసుక

హైదరాబాద్‌: ఉచితంగా సరఫరా కచ్చితంగా అమలయ్యేల చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్‌ కలెక్టర్లకు మైనింగ్‌ అధికారులకు ఆదేశాలు జారిచేసింది. ఏ రిచ్‌ నుండియైన తప్పనిసరి ఇవ్వాల్సిందేనని ఈ నిబంధనలు పాటించకుంటే లీజులు రద్దు చేస్తామని వేలంపాట పూర్తయిన…

రాహుల్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇవ్వండి

హైదరాబాద్‌: యువనేత రాహుల్‌గాంధీకి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి శంకర్‌రావు కోరారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాశారు. గ్రామీణుల కష్టాలపై రాహుల్‌కు అవగాహన ఉందని ఆయనకు ఆ…

కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ సిబ్బంది మూకుమ్మడి సెలవు

కర్నూలు: కర్నూలు జిల్లాలో విద్యుత్‌ శాఖ ఏడీఈ, ఏఈలు మూకుమ్మడి సెలవులు పెట్టారు. ఏఈపై ఉద్యోగి దాడి వ్యవహారంలో చర్యలు తీసుకోలేదంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్‌ఫోన్లను ప్రభుత్వానికి అప్పగించి సెలవుపై వెళ్లారు. ముకుమ్మడి సెలవు పెట్టిన…

గాలి బెయిల్‌ కేసు పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కేసులో లక్ష్మినరసింహారావు, సూర్యప్రకాశ్‌ను కస్టడీకీ ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్‌పై ఈ రోజు వాదనలు పూర్తియ్యాయి. ఏసీబీ పిటిషన్‌పై నిర్ణయాన్ని న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

అమెరికాలో అగంతకుడి ఘాతుకం

అమెరికా: అమెరికాలోని కోలారాడలో బ్యాట్‌మెన్‌ సినిమా ఫ్రివ్యూషోలో అగంతకుడు విచక్షణ రహిత్గంగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడికక్కడే పదిమంది మరణించారు 40మందికి పైగా తీవ్ర గాయలయినాయి.

ఐపిఎస్‌ ఉమేశ్‌కుమార్‌ అభ్యర్థనను పరిశీలించాలి:సుప్రీంకోర్టు

హైదరాబాద్‌: డిజీపీ పదవికోసం సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ పెట్టుకున్న అభ్యర్థనను పరిశీలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు జారిచేసింది. డీజీపీ పదవికి దినేష్‌రెడ్డి నియమకం చెల్లదని ఆయన కన్నా సీనియర్‌ అధికారులు ఉన్నందున దినేష్‌రెడ్డి స్థానంలో సీనియర్‌ ఐపిఎస్‌…

జంటనగరాల పర్యటనకు మరో నాలుగు బస్సులు

హైదరాబాద్‌: జంటనగరాల్లో పర్యాటన స్థలాల సందర్శనకు వీలుగా పర్యాటక శాఖ మరో నాలుగు కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టింది. వీటిని మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద ఉన్న బస్‌ షెల్టర్‌ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. చారిత్రక…