ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం
ఆఫ్ఘనిస్థానిస్థాన్ : ఆఫ్ఘనిస్థానిస్థాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదయింది. హిందుకుష్లో భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణుల అంచనా దీని ఫలితంగా జమ్మూకాశ్మీర్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
ఆఫ్ఘనిస్థానిస్థాన్ : ఆఫ్ఘనిస్థానిస్థాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదయింది. హిందుకుష్లో భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణుల అంచనా దీని ఫలితంగా జమ్మూకాశ్మీర్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.
హైదరాబాద్: జగన్పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్కు ఓటూ వేయటం ద్వారా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని తేలిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. జెన్కోను నిర్వీర్యం చేసి…
వాషింగ్టన్ : పాకిస్థాన్కు చేందిన హక్కనీ నెట్వర్క్ను విదేశి ఉగ్రవాద సంస్థగా(ఎఫ్టీవో) గా గుర్తించాలని అమెరికా ప్రతినిధుల సభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అల్ఖైదాకు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై…
హైదరాబాద్: ఆటోల కనీస చార్జీలు పెంచకపోయినట్లయితే అగస్టు నుంచి సమ్మెకు దిగుతామని ఆటో సంఘాల స్పష్టం చేసింది. చలాన్ల రద్దు ఇతర డిమాండ్లపై రవాణాశాఖ కమిషనర్కు నోటిస్ అందజేశారు. ప్రస్తుతం ఉన్న 14 రూపాయల కనీస చార్జీని 20రూ.…
తిరుపతి(ఎస్వీయు) : బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా నుంచి అనుమతి రాగానే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని లాసెట్ కన్వీనర్ ఆచార్య పాపారావు పేర్కొన్నారు. గతనెల రెండున రాష్ట్రవ్యాప్తంగా లాసెట్ ప్రవేశ పరీక్షను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం విజయవంతంగా నిర్వహించింది. ఫలితాలను కూడా…
హైదరాబాద్: గాలి బెయిల్ ఫర్ సేల్ కేసులో న్యాయవాది ఆధిత్యకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈరోజు కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను విచారించిన కోర్టు ఆగస్టు 2 వరకు రిమాండ్ విధిస్తున్నాట్టు ఉత్తర్వులు జారీ చేసింది.…
హైదరాబాద్: ఎంసెట్-2012 కౌన్సెలింగ్ ఆగస్టు 6 నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ తెలియజేశారు.
ముంబాయి : నిన్నటి తరం మేటి నటుడు, పార్లమెంట్ సభ్యుడు (60)కు సోమవారం బైపాస్ శస్త్రచికిత్స జరిగింది. ఆయన మరి కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంటారు. ఆయన నివాసంలో రంగులు వేస్తున్న నైపథ్యంలో తనకేమిటో ఊపిరి అడనట్లుగా ఉందంటూ…
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలో వైకాపా అధ్యక్షుడు జగన్, మాజీ మంత్రి మోపిదేవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి వీరిని భారీ భద్రత మధ్య ఈ మధ్యాహ్నం అసెంబ్లీకి తరలించారు. ఓటు వేసిన అనంతరం పోలీసులు తిరిగి…
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్లో ప్రధాని మన్మోహన్సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని రూం.నెం 63లో ప్రధాని ఓటు వేశారు. అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ పలువురు కేంద్ర…