Monday, 9 November 2026

హైదరాబాద్

నిబంధనలు పాటించాల్సిందే..

హైదరాబాద్‌, జూలై 10 : నిబంధనలను అతిక్రమిస్తున్న పబ్‌లు, బార్‌లపై పోలీసులు దృష్టి సారించారు. పగలు, రాత్రిళ్లు పబ్‌లు, బార్‌లపై కన్నేసి దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల టానిక్‌ పబ్‌పై దాడి చేసిన పోలీసులు మంగళవారంనాడు జీవికె మాల్‌లోని క్యూబ్‌…

రాష్ట్రంలో స్తంభించిన పాలన

– సిపిఎం ప్రధాన కార్యదర్శి రాఘవులు హైదరాబాద్‌, జూలై 10 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించి పోయిందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వి.రాఘవులు ఆరోపించారు. రాష్ట్ర మంత్రి వర్గం కుక్కలు చింపిన విస్తరిలా తయారు అయిందని…

మహానాడు రద్దు.. సంస్థాగత నిర్మాణంపై దృష్టి

విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ నిర్ణయం హైదరాబాద్‌, జూలై 10 :మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగుదేశంపార్టీ మంగళ వారంనాడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో జయాపజయాలను చవిచూసినప్పటికీ క్రమం తప్పకుండా…

ఓటు వేసేందుకు అనుమతినీయండి : జగన్‌

హైదరాబాద్‌, జూలై 10 : రాష్ట్రపతి ఎన్నికల్లో హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ కడప ఎంపి వైఎస్‌ జగన్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తన న్యాయవాది ద్వారా ఆ లేఖను ఆయన మంగళవారంనాడు…

మంత్రి పొన్నాలకూ న్యాయ సహాయం

హైదరాబాద్‌, జూలై 10 : ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కూడా ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్‌ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోలకు…

తెలంగాణపై త్వరలోనే శాశ్వత పరిష్కారం ఎంపి మందా జగన్నాధం

రాహుల్‌తో పాలడుగు భేటీ న్యూఢిల్లీ, జూలై 10 : తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించగలదని నాగర్‌కర్నూలు ఎంపి మందా జగన్నాథం అన్నారు. మంగళవారంనాడు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఎఐసిసి ప్రత్యేకంగా ఒక నివేదికను…

మలేషియాలో తెలుగు యువతిపై ఆత్యచారం

మలేషియా: రాష్ట్రనికి చెందిన తెలుగు యవతి మలేషియాలో సంవత్సరానికి పైగా ఆత్యచారానికి గురిఅవుతుంది. 2010 సంవత్సరంలో మలేషియాకు వలస వచ్చింది. వచ్చిన కొత్తలో కొంత కాలం పాటు జోహార్‌ రాష్ట్రంలోని పెర్మాస్‌జయలో పనిచేస్తుంది. యజమాని తనప రోజు అత్యాచారాని…

కాల్‌ లిస్టు వ్యవహారంపై విచారణ 13 కు వాయిదా

హైదరాబాద్‌, జూలై 10 : సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సిబిఐ జాయింట్‌…

రిగ్గు యజమానులు దరఖాస్తు చేసుకొండి

నిజామాబాద్‌, జూలై 10 : జిల్లాలోని వివిధ మండలాల్లో 49 బోరుబావులు (ఫీజోమీటర్లు) వేసేందుకు వాల్టా చట్టం కింద నమోదు చేయించుకున్న డిటిహెచ్‌ రిగ్గు యజమానులు ఈ నెల 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మధ్యాహ్నం…

మేడం దయ ఉంటే సీఎంనైత :డిప్యూటీ సీఎం

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయ ఉంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ అన్నారు. డిచ్‌పల్లిలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమల్లో పాల్గొన్నారు. ఆగస్టులోపు ఎస్సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత…