ఏ వ్యాపారంచేసి ఆస్తులు సంపాదించారు?
న్యూఢిల్లీ:వైఎస్ కుటుంబం ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారో సీబీఐకి చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ డిమాండ్చేశారు.వైఎస్ ముఖ్యమంత్రి పదవికాక ముందు ఆస్తుల విలువెంత చెప్పాలని ఆయన కోరారు.వైఎస్ బతికివుంటే ఆయన చేసిన కుంభకోణాలకు ముఖ్యమంత్రి పదవి…
