ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రుల సమీక్ష
సచివాలయం(హైదరాబాద్):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రులు ఆనం,ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షించారు.అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సచివాలయం(హైదరాబాద్):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రులు ఆనం,ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షించారు.అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: మూడు వేల మంది ఆర్ట్‌సీ కార్మీకులు బస్ భవన్ ముందు ఈ రోజు ధర్నా చేశారు. సమ్మె నోటీసు ఇచ్చిన కనీసం స్పందించటం లేదని 22వేల మంది కాంట్రాక్ట్ కార్మీకులను క్రమబద్దీకరణ చేయాలని దానితోపాటు 36డిమాండ్ల్ నెరవేర్చకుంటే…
హైదరాబాద్:ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించనని పక్షంలో ఈనెల 14 నుంచి బస్సులు నిలిపి వేయటం ఖాయమని ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ స్పష్టం చేసింది.డిమాండ్ల పరిష్కారం కోసం 3వేల మంది కార్మికులతో బస్ భవన్…
రంగరెడ్డి : జిల్లాలోని మొయినాబాద్ మసీదు విషయంలో మంగళవారం ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. ఒకరి పై ఒకరు రాల్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే…
హైదరాబాద్ : పట్టాభి, చలపతిరావు, రవిచంద్ర, బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయం రేపటికి వాయిదా పడింది.
హైదరాబాద్: సీమాంద్ర వారు పీసీసీ పదవి చేపట్టిన ప్రతి సారి కాంగ్రెస్ పరాజయం అవుతుందని. తాజా ఉప ఎన్నికల్లో ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇద్దరు రాజీనామా…
విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు విశాఖ తూఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఎర్పాడినట్లు…
ఢిల్లీ: ఎయిర్ ఇండియా పైలైట్స్ గత 58 రోజులుగ వారి డిమాండ్లు నెరవేర్చాలని చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు పైలైట్స్ హైకోర్టుకు తెలిపారు. యాజమాణ్యం సైతం వీళ్ళ డిమాండ్‌కు తలోగ్గింది.
యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కో చైర్మన్ విమలక్క తిమ్మాపూర్ : ప్రజలు చేసే ఉధ్యమాలకు ఎవరు అడ్డు రావద్దని వస్తే మసైపోతారని యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కో చైర్మన్ విమలక్క హెచ్చరించారు. నేడు పర్లపల్లి సందర్శించిన అక్కడి గ్రామాల…
లక్నో: రాష్ట్రపతి అభ్యర్థిగా లక్నో వెళ్తున్న ప్రణబ్ ముఖర్జీకి బ్రహ్మండమైన స్వాగతం చెప్పడానికి అఖిలేశ్ ప్రభుత్వం భారీ సన్నాహలు చేసింది.ప్రణబ్ ఉత్తరప్రదేశ్‌లో ఒకరోజంతా గడపనున్న దృష్ట్యా ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌విందు ఏర్పాట్లు చేశారు.యూపీలో ప్రణబ్…