విశాఖ ఎన్టీపీసీ దగ్గర ఉద్రిక్తం
విశాఖపట్నం: విశాఖపట్నం ఎన్టీపీసీ నుంచి సముద్రంలోకి పైపు లైన్లు వేయటం వలన సముద్రంలోని చేపలు చనిపోతాయని ఆగ్రహించిన ప్రజలు ఎన్టీపీసీని ముట్టడించారు. రాళ్ళు, కర్రలతో దూసుకొచ్చి ఆందోళన చేశారు. దీనితో పోలిసులు ఆరు రౌండ్లు గాలీలోకి కాల్పులు జరిపారు.…
