Friday, 6 November 2026

హైదరాబాద్

చురుగ్గా కదులుతున్న అల్పపీడన ద్రోణి

రాష్ట్రంలో జోరందుకున్న వర్షాలు విశాఖపట్నం: విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణకోస్తాకు అనుకుని దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించింన అల్పపీడన ద్రోణి చురుగ్గా కొనసాగుతున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు…

వాన్‌పిక్‌ భూముల్లో సాగు చేసే వరకు పోరు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్‌ భూములు హద్దు రాళ్లను సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారామణ తొలగించారు. వాన్‌పిక్‌ భూముల పై పోరాటాన్ని ఆరంభించేందుకు మంగళవారం ఉదయం ఒంగొలుకు చేరేకున్న ఆయన సీపీఐ నేతలు, కార్యకర్తలతో…

ధరఖాస్తులు రాని మద్యం దుకాణాలకు మరోసారి ప్రకటన

మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన నూతన ఎక్సైజ్‌ విధానానికి మిశ్రమ స్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క ధరఖాస్తు రాలేదు. ఈ ప్రాంతాల్లో దుకాణాల కోసం ఒక్క దరఖాస్తు రాలేదు. ఈ ప్రాంతాల్లో…

గవర్నర్‌ తో ముగిసిన టీ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ముగిసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి విషయంతో జరుగుతున్న జాప్యాన్ని వివరించినట్టు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని గవర్నర్‌ను కోరినట్టు ఎంపీలు…

భానుకారణ్‌ అనుచరుడు వంశీ అరెస్ట్‌

హైదరాబాద్‌: మద్దులచెరువు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరిహత్య కేసులో మరోనిందితుడు, బానుకిరణ్‌ అనుచరుడు వంశీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జులై 9 వరకు కోర్టు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాల్‌లిస్ట్‌ వ్యవహారం పై జేడీ ఫిర్యాదు

హైదరాబాద్‌: ఫోన్‌ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును నగర్‌ సీసీఎన్‌ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. అదే విధంగా చంద్రబాల ఫోన్‌ కాల్‌…

ప్రణబ్‌కు మద్దతు అంశం పై నిర్ణయం తీసుకోలేదు

నామా నాగేశ్వరరావు న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్‌ముఖర్జీకి మద్దతునిచ్చే అంశం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ఎన్డీయే కన్వీనర్‌, జనతాదళ్‌(యు) నేత శరద్‌పవార్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం…

మంత్రుల కమిటీ కన్వీనర్‌గా ధర్మాన

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విశ్లేషణ, భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటయింది. ధర్మాన ప్రసాదరావు కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి,కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, విశ్వరూప్‌, పితాని సత్యనారాయణ, డీకేఅరుణ, తోటనర్సింహం, సారయ్య,…

రాజీనామా చేసిన ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌ రాజీనామా చేశారు. డీజీపీ నియామకం చెట్లదంటూ క్యాట్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడాన్ని నిరసిస్తు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన విభాగానికి ఆయన తన…

బంజారాహీల్స్‌ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో మంగళవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన సిటీసెెంటర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.