రేపు విజయవాడ మహధర్నాలో పాల్గొననున్న చంద్రబాబు
విజయవాడ:విజయవాడలో దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం తెలుగుదేశం చేపట్టనున్న మహదర్నాలో ఆపార్టీ చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు.తొమ్మిది,ఐదు జాతీయ రహదారులు బెజవాడ మద్య నుంచి వెళ్లున్నాయి.క్రమంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని…


