పరకాలలో తోలి మూడుగంటల్లో 10శాతం మాత్రమే
వరంగల్: వరంగల్ జిల్లా పరకాలలో 10.56శాతం మాత్రమే నమోదయింది. తిరుపతి22శాతం పాయకరావుపూటలో 23శాతం, నరసన్నపేటలో 28.6 శాలం పోలింగ్ నమోదయింది.
వరంగల్: వరంగల్ జిల్లా పరకాలలో 10.56శాతం మాత్రమే నమోదయింది. తిరుపతి22శాతం పాయకరావుపూటలో 23శాతం, నరసన్నపేటలో 28.6 శాలం పోలింగ్ నమోదయింది.
ఈ రోజు ఉదయం 11.30 ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ మాట్లాడుతూ మొత్తం 5413 పోలింగ్ కేంద్రాల్లో కేవలం 16 కేంద్రంలో మాత్రమే ఈవీయంలు మార్చినట్లు ఆయన తెలిపాడు. ఎమ్మిగనూరు నియోజకర్గంలో 5శాతం మాత్రమే నమోదయినట్లు ఆయన తెలిపాడు.…
ఒంగోలు: ఒంగోలులో పోలింగ్ కేంద్రంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు.ఓటింగ్ స్లిప్‌లో ఓ కేంద్రం,ఓటున్నది మరో కేంద్రం కావడంతో ఓటర్లు హైరానా చేందుతున్నారు. స్లిప్‌లో సెయింట్ జేవియర్స్ స్కూల్ అని ఉంటే ఓటు పీవీఆర్ స్కూల్లో ఉండడటంతో ఆందోళన వ్యక్తం…
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ స్థానం వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాసు పోలింగ్ ప్రారంభం కావడానికి పదినిమిషాలు ముందే ఓటేశారు.ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లగా కృష్ణదాసు ముందస్తు ఓటుపై జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరతామని భన్వర్…
హైదరాబాద్: ఉపఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఇవ్వక తప్పదని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు.ఎన్నికల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతం చేస్తామాని డిమ్యాండ్ చేశారు.కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేపడిలా ఉందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, జూన్ 11: ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని డీజీపీనీ దినేశ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలకు భారీగా పోలీసులను మోహరించామన్నారు. మొత్తం మూడు వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, 93 నక్సల్స్ ప్రభావిత…
బెంగళూర్: బళ్లారి ఎంపీ శాంత ఎన్నికను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ కర్ణాటక హైకోర్టులో చంద్రగౌడ్ పిటిషన్ వేశారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రం ఇచ్చారనీ, ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఓటింగ్‌కు…
హైదరాబాద్ : బయ్యారం గనులకు సంబంధించి రక్షణ స్టీల్స్‌కు ఇచ్చిన లీజ్ ఒప్పందాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రక్షణ స్టీల్స్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌ది కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి…
హైదరాబాద్: ఈ రోజు జగన్ తనను జైలు నుంచి కోర్టుకు తరలించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అవమానించారని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తనను జడ్కేటగిరీ భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించాలని జగన్ నాయమూర్తిని…
హైదరాబాద్:రాష్ట్ర పతి అభ్యర్థిగా బరిలో ఉన్న పీఏ సంగ్మా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్బాంగా తాము బాబును కోరారు.