Saturday, 28 November 2026

జిల్లా వార్తలు

బోరు బావి ఘటన విషాదాంతం చిన్నారి మహి మృతి

శ్రీబావిలోనే మృతి చెందిన మాహి శ్రీ86 గంటల శ్రమ వృథా శ్రీబోరున విలపించిన తల్లిదండ్రులు మానేసర్‌ : బోరుబావిలో పడిన చిన్నారి మహి కన్నుమూసింది. ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మహి బోరు…

నార్త్‌ బ్లాక్‌లో అగ్ని ప్రమాదం

ఢిల్లీ: నార్త్‌ బ్లాక్‌లో అగ్ని ప్రమాదం..హోం శాఖ, అర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయాలు నార్త్‌ బ్లాక్‌లోనే ఉన్నాయి. ఎగిసి పడుతున్న మంటలు .

ఓయూలో విజయశాంతి జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌:ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ అధికార ప్రతినిది జగన్‌ ముదిరాజ్‌ ఆద్వర్యంలో తెరాస ఎంపీ విజయశాంతి 46వ జన్మదిన వేడువలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 46 మంది విద్యార్ధులు రక్తదానం చేశారు.విజయశాంతి వచ్చే పుట్టిన రోజు…

ఫలక్‌నుమా వద్ద కాల్పుల ఘటనలో నిందితుల అరెస్టు

బీబీకాచష్మా వద్ద మహ్మద్‌ మాన్సూర్‌పై కాల్పులు జరిపిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తబస్తీలో ఈనెల 21న జరిగిన కాల్పుల ఘటనను దక్షిణ మండల పోలీసులు చేదించారు. పాతకక్షల కారణంగానే మాన్సూర్‌పై కాల్పులు జరిగినట్లు నగర పోలీసు…

బోరుబావి నుండి చిన్నారిని బయటకు తీసిన సిబ్బంది

86గంటల తరువాత బోరుబా నుంచి చిన్నారి మహీని రక్షణ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మహిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బోరుబావికి సమాంతరంగా గుంతను తవ్విన సిబ్బంది 86గంటల తరువాత చిన్నారి పడిన చోటును చేరుకున్నారు. హర్యానాలోని మానేసర్‌…

సికింద్రాబాద్‌లో పాన్‌పొర్టు అదాలత్‌

హైదరాబాద్‌:సికింద్రాబాద్‌ జాతీయ పాస్‌పొర్టు కార్యాలయంలో రెండో రోజు పాస్‌పోర్టు అదాలత్‌ జరిగింది.మొదటి రోజు ఈ కార్యక్రమం ఉందనే విషయం తెలియకపోవడంతో దరఖాస్తుదారులు పెద్దగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు.అయితే ఈ కార్యక్రమానికి ప్రచారం కల్పించాలని,రెండో రోజు రెండు వేల దరఖాస్తులు…

బోరు బావిలోనే చిన్నారి మహి

గోర్గావ్‌: మూడు రోజులుగా బోరుబావిలో పడిన చిన్నారిని మరి కొద్ది సేపట్లో బయటికి తీయనున్నారు. వైద్యసిబ్బంది సిద్దంగా ఉన్నారు. బోరుబావి పక్కకు మరో బావి తవ్వి బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు.

తిరుపతిలో కరుణాకర్‌రెడ్డి దీక్ష

తిరుపతి:అధ్యాత్మిక నగరమైన తిరుపతిని మద్యరహిత నగరంగా మార్చాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి నిరశన దీక్ష చేపట్టారు.షిర్డీ తరహలో శ్రీవారి పాదల చెంత ఉన్న తిరుపతిని కూడా మద్యరహిత నగరంగా మార్చి భక్తుల మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వానికి…

కాల్పులకు దిగితే శాంతికి విఘాతం

‘ఫ్లాంగ్‌ మీటింగ్‌’ లో పాక్‌కు భారత్‌ హెచ్చరిక జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఉన్న భారత సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకోవద్దని పాకిస్థాన్‌కు భారత్‌ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా, అక్కడ పాక్‌ సైనికులు లాంటి…

సీబీఐ విచారణకు సహకరిస్తా:సబితా ఇంద్రారెడ్డి

మెదక్‌ అర్బన్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తానని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.ఈరోజు మెదక్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఓబుళాపురం గనుల కేసులో సీబీఐ ఇదివరకే తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని చెప్పారు.ఉప ఎన్నికలో పనితీరు పార్టీ…