Wednesday, 25 November 2026

జిల్లా వార్తలు

సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన

నిజామాబాద్‌:జక్రాన్‌పల్లి మండలం పొలిత్యాగ్‌ గ్రామంలో కోటి రూపాయలతో గ్రామస్థులు నిర్మించుకున్న సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 12 నుంచి ప్రారంభంకనున్నాదని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

గిరిరాజా కోళ్ళ పంపిణి

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలోని నెర్రపల్లీ గ్రామంలో 19మంది మహిళ సంఘాలకు ఒక్కోమహిలకు పదేసి చోప్పున వనరాజ, గిరిరాజ కోళ్ళను పంపిణి చేసారు.  మహిళలు ఇర్థికంగా ఎదగాలని పశుసంవర్ధకశాఖ ఏడి అనిల్‌కుమార్‌ అన్నారు ఈ కార్యక్రమంలో మనీషా,దీపా, డాక్టర్‌ శ్రీనివాసు…

మావోయిస్ట్‌ నేత ఆజాద్‌ భార్య అరెస్టు

వరంగల్‌ : మావోయిస్టు నేత ఆజాద్‌ భార్య పద్మక్క అలియాస్‌ సీతక్కను ఆదివారం ఖానాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీతక్క సహా మరో ఆరుగురు మావోయిస్టులను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. వీరిని కోర్టులో హాజరుపర్చేందుకు వరంగల్‌…

పద్మశాలీ ఆద్వర్యంలో ప్రతిభ పురస్కారాలు

వరంగల్‌: భూపాలపల్లీలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యదిక మార్కులు సాధించిన విధ్యార్థులకు షిల్డు, ప్రశంసా పత్రాలు అందించి విద్యార్థుల తల్లీ దండ్రులకు శాలవాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌, రఘపతి, బిక్షపతి తదితరులు పాల్గోన్నారు.

కేయు,ఎస్‌యు పీజి స్రవేశ పరిక్షలు ప్రారంభం

వరంగల్‌: కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజి, పీజి డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకోసం శనివారం పరిక్షలు 13 కేంద్రాల్లో ప్రారంభమయినాయి. 16వ తేది వరకు జరుగుతాయి. కేయు, శాతవాహనలో మొత్తం 27కోర్సుల్లో 9729 సీట్లు అందుబాటులో ఉండగా 32312 మంది…

రైలు కింద పడి విద్యార్థిని మృతి

వరంగల్‌: కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్‌కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్‌లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.

వ్యక్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి

నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కొండపాక:మండలంలోని మంగోలు క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌ రహాదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెయింటింగ్‌ పనిపై హైదరబాద్‌ నుంచి సిద్దిపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొగ్గులారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరోకరు త్రీవంగా గాయపడ్డారు.ఈ ఘలనలో బైక్‌పై…

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

సదాశివ పేట:విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లోని వెల్టురి గ్రామంలో చోటుచేసుకుంది.పొలం వద్ద ట్రాన్స్‌పార్మర్‌ రిపేరుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.