ఆస్టేల్రియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం
గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారణ న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): క్రీడారంగంలో కోలుకోని విషాం నెలకొంది. ఆస్టేల్రియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన…








