వివేకా హత్యకేసు సిబిఐ చూస్తోంది: డిజిపి
అమరావతి,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందా హత్య కేసు విచారణలో రాష్ట్ర పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఏపీ డీజీపీ రాజేంధ్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ చూస్తోందని వెల్లడిరచారు.…



