Monday, 23 November 2026

సీమాంధ్ర

చరిత్రలో సువర్ణాక్షరాలతో అమరావతి పోరాట చరిత్ర

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): అమరావతి పోరాటాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం అమరావతి పరిరక్షణ సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అమరావతి రాజధాని…

జాతీయ గీతాన్ని అవమానించిన వైసిపి

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ మండిపాటు చిత్తూరు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): వైసీపీ ప్రభుత్వం దేశ ద్రోహానికి ఒడిగట్టిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు…

తనను అవమానించినందుకు పరువు నష్టం

రెండు పత్రికలపై కేసు వేసిన లోకేశ్‌ విశాఖలో టిడిపినేత లోకేశ్‌ వెల్లడి విశాఖపట్టణం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  తనను, తన కుటుంబాన్ని అవమానపర్చే విధంగా కథనాలను ప్రచురించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పరువు నష్టం దావా వేశారు.…

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో విషాదం

ఈత సరదాకు ముగ్గురు బాలురు బలి ఒంగోలు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో విషాదం చోటుచేసుకున్నది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు శవాలై తేలారు. ఆదివారం నుంచి ఈ ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు.…

కపిలేశ్వరాలయంలో నేడు శివరాత్రి వేడుకలు

తిరుపతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): మహాశివరాత్రి సందర్భంగా శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా జరగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనల మేరకు శివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 2:30 గంటల నుంచి…

టిడ్కో ఇళ్లను వెంటనే కేటాయించాలి

సిపిఎం ఆధ్వర్యంలో లబ్దిదారుల ధర్నా విజయవాడ,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): టిడ్కో ద్వారా కేటాయించిన ఇళ్లను వెంటనే లబ్దిదారులకు అమలు చేయాలని కోరుతూ విజయవాడలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా…

ములుపులు తిరుగుతున్న వివేకా హత్యకేసు

సిబిఐకిచ్చిన వాంగ్మూలంపై స్పీకర్‌ ఓం బిర్లకు లేఖ సునీతా రెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు సర్వత్రా చర్చ కడప,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు…

భోళా శంకరుడు 

శివపార్వతుల తనయుడవు నీవే దేవుళ్ళో ప్రధముడువు నీవే శంకరడవు నీవే సదా శివుడవు నీవే పశుపతినాధుడవు నీవే లయకారుడవు నీవే పరమశివుడవు నీవే త్రినేత్రుడవు నీవే త్రిశులధారుడవు నీవే రుద్రస్వరూపడవు నీవే ఆదిదేవుడవు నీవే సోమశేఖరుడవు నీవే గాంగాధరుడవు…

శివుడు అభిషేక ప్రియుడు

జాగరణం శివరాత్రి ప్రత్యేకం ఏడాదికి ఒక్కరోజైనా శివార్చన చేస్తే ముక్తి శ్రీశైలం,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  శివుడు అభిషేక ప్రియుడే గాకుండా.. అలాగే బిల్వదళ ప్రియుడు. శివుడు ఎలా పిలిచినా అనుగ్రహిస్తాడని అందుకే భోళాశంకరుడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే…

భక్తుల రాకతో కిటకిటలాడుతున్నశ్రీశైలం

భారీగా తరలి రావడంతో సందడిగా గిరులు శ్రీశైలం,ఫిబ్రవరి28 ( జనం సాక్షి):  ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో ఆలయ పురవీధులు మారుమ్రోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవరోజు…