ఈ నెల27 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న అంజలి యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ “ఝాన్సీ”
అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ ఝాన్సీ. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్…










