రాఘవ లారెన్స్ యాక్షన్ థ్రిల్లర్
‘రుద్రుడు’ విడుదల తేది ఖరారైయింది! – ఏప్రిల్ 14, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ విడుదల తేది ఖరారైయింది. ఈ చిత్రం వేసవిలో ఏప్రిల్…










