గిరిజనేతర రైతులతోనే సమస్యలు
పోడులో వారూ మందున్నారంటున్న అధికారులు సాగుపై కొనసాగుతున్న కఠిన ఆంక్షలు పెట్టిన అటవీ సిబ్బంది రెవెన్యూ,అటవీ శాఖ మధ్య సమన్వయంతోనే సమస్యకు చెక్ ఆదిలాబాద్,అక్టోబర్27 (జనం సాక్షి): ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతర రైతులు కూడా పోడు భూములను…








