కరీంనగర్

నిట్ లో 3వ ర్యాంకు సాధించిన టాక్లి విద్యార్థి గంగులే రిషికేషను ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు..

సరస్వతి పుత్రుడనీ అభినందించిన బాసర మండల ప్రజలు…. బాసర, అక్టోబర్ 01(జనంసాక్షీ) నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రమైన టాక్లీ గ్రామానికి చెందిన గంగూలీ రుషికేశ్ ఇటీవలే …

హుజూర్ నగర్ లో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం- పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): హుజూర్‌నగర్ మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశానికి నల్గొండ ఎంపి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ముఖ్య …

*ముఖ్యమంత్రికి కె సి ఆర్ కు ఘన స్వాగతం పలికిన కొడకండ్ల మండల టి ఆర్ యస్ నాయకులు*

కొడకండ్ల, అక్టోబర్ 01 ( జనంసాక్షి )  తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్థన …

అడవి ప్రాంతంలో కెమెరాలు అమర్చన ఫారెస్ట్ అధికారి అంజలి

ముస్తాబాద్ అక్టోబర్ 1 జనం సాక్షి ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామంలో ఉదయం రైతులు అడవి అనుకుని ఉన్న పొలాల రైతులకు లింగన్నపేటకు వెళ్లే రహదారులులో  వెళ్లే …

బతుకమ్మ సంబరాలు కోసం బడ్జెట్

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేటాయింపు అభివృద్ధి పనులకు భారీగా కేటాయింపులు మేయర్ బుచ్చిరెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం మేడిపల్లి – జనంసాక్షి బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో …

గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్

10 శాతం రిజర్వేషన్ పెంచినందుకు స్వీట్ల పంపిణీ స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 01, (జనం సాక్షి ) : గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్ అని స్టేషన్ …

రక్తదానం చేయ్యండి ప్రాణదాతలుగా మారండీ డా.అర్బాజ్ ఖాన్

మిర్యాలగూడ, జనం సాక్షి.       జన యేత్రి ఫౌండేషన్ సభ్యులు.   అక్టోబర్ 01 జాతీయ రక్తదాన దినోత్సవం సంధర్బంగా మిర్యాలగూడ పట్టణం లోని  …

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన సర్పంచ్

ఝరాసంగం అక్టోబర్ 1 ( జనం సాక్షి ) తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను  మాచునూరు సర్పంచ్ రాజు మహిళలకు  అందజేశారు. శనివారం గ్రామ పంచాయతీ …

*వాలీబాల్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం.

 చిట్యాల అక్టోబర్1 (జనంసాక్షి) మండలంలోని గిద్దేముత్తారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చిట్యాల మండల్ స్థాయిలో పోలీస్ దోస్తీ వాలీబాల్ పోటీలో  వాలీబాల్ సెకండ్ ప్రైజ్ పొందిన గిద్దేముత్తారం గ్రామస్తుల …

గిరిజన రిజర్వేషన్ 10శాతం పెంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి కృతజ్ఞతలు- నేడు పార్టీలకతీతంగా గిరిజన ఐక్యత ర్యాలీని విజయవంతం చేయాలి

హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): గిరిజన సమాజ చిరకాల కోరిక గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి గిరిజనులు కృతజ్ఞతలు …