మహబూబ్ నగర్
విద్యుత్ కోతలకు నిరసనగా ఆర్టీసీ డిపో ముట్టడి
ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్
మహబూబ్‌నగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్‌ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్‌కు పిలిచారు.
ఈ నెల 29న జాతీయక్రీడోత్సవం-పాఠశాల విద్యార్థులకు పోటీలు
మహబూబ్‌నగర్: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్‌ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్‌ఏవో కార్యలయం తెలిపింది.
బాల్య వివాహాలు అరికట్టడంపై శిక్షణ శిబిరం
మహబూబ్‌నగర్: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.
డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు
మహబూబ్‌నగర్: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.
బుక్కపేర్‌లో ప్రభలిన అతిసారం
మహబూబ్‌నగర్: అలంపూర్ మండలంలోని బుక్కపూర్ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
- తిరుపతి వెళ్తుండగా యాక్సిడెంట్
- బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి
- స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది
- పెట్రోలియం నిల్వలు సమద్ధిగా ఉన్నాయి
- ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ నేవీ చీఫ్ మతి
- స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో బిఎల్ఓల బాధ్యతలు కీలకం
- మాడుగులపల్లి రోడ్లపై నరక దర్శనం గ్రామాలకు వెళ్లాలంటేనే వణుకు
- కొండమల్లేపల్లి పశువుల సంత వేలం 3 కోట్ల 80 లక్షల ఒక వెయ్యి
- దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
- రాష్ట్రంలో పెట్రోలియం కొరతలేదు
- మరిన్ని వార్తలు



