Friday, 20 November 2026

రంగారెడ్డి

సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం సీపీఐ భూపోరాటం చేపట్టింది. గ్రామంలోని 31 ఎకరాల అసైస్డ్‌ భూముల్లో సీపీఐ కార్యకర్తలు జెండాలు పాతారు.

ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఓ యువకుడు మృతి

రంగరెడ్డి : జిల్లాలోని మొయినాబాద్‌ మసీదు విషయంలో మంగళవారం ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. ఒకరి పై ఒకరు రాల్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే…

మండల స్థాయి ఉమ్మడి బ్యాంకర్ల భేటీ

– రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి రంగారెడ్డి, జూన్‌ 27 : జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల ద్వారా రుణాలు అందించేందుకు వీలుగా మండల స్థాయి ఉమ్మడి బ్యాంకర్ల సమావేశాలను జులై 11 వరకు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా…

రంగారెడ్డిలో 274 మద్యం దుకాణాల కేటాయింపు

రంగారెడ్డి, జూన్‌ 27 : జిల్లాలోని 390 మద్యం దుకాణాలకు గాను 274 దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. ఈ దుకాణాల ఏర్పాటుకై నాగోల్‌లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్‌లో డ్రా నిర్వహించిన…

బుధవారం నాడు అక్షరభ్యాసం

రంగారెడ్డి: యాచారం మండలంలోని నందివనపర్తిలోని జ్ఞానసరస్వతి దేవాలయంలో బుధవారం ఉదయం అమ్మవారాకా ప్రత్యేక అలంకారం, అక్షరభ్యాసం కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక అర్చన పూజలుంటాయని, మంచాల, యాచారం, ఇబ్రహింపట్నంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1500 పలకులు పంచనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

జర్నలిస్ట్‌లపై దాడులు జరిగితే కఠిన చర్యలు: కలెక్టర్‌

రంగారెడ్డి: జర్నలిస్టులు నిర్బయంగా వార్తాలు రాసేందుకు వీలుగా వారిలో నమ్మకాన్ని కలిగించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. జర్నలిస్టులపై భూకబ్జదారులు దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్ట్‌లపై దాడులు జరిగితే జిల్లాస్థాయిలో ఉన్న కమిటికి విన్నవించాలని…

అంగన్‌వాడిలకు పాత బకాయిలు ఇవ్వాలీ

రంగారెడ్డి: అంగన్‌వాడిలకు పెంచిన జీతాలు వెంటనే చెల్లీంచాలని, ప్రతి అంగన్‌వాడి కేంద్రానికి సెల్‌ఫోన్‌, గ్యాస్‌ సౌకర్యం కల్పీంచాలని పెట్రోల్‌ డీజిల్‌, బస్సుచార్జీలు పెంచితే ఆ రోజు అర్థరాత్రీ నుంచే అమలులోకి చేస్తున్నారని, అంగన్‌వాడిలకు మాత్రం జీతాలు పెంచిన 14నెలల…

గోలుసు అపహరణ

హయత్‌నగర్‌: అష్కర్‌ గూడకు చెందిన నర్సింహగౌడ్‌ శుక్రవారం తన భార్యతో కలిసి వస్తుండగా రాత్రా 11గంటల సమయంలో పెద్దఅంబర్‌ పేట సమీపంలో ఔటర్‌రింగ్‌రోడ్‌ వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు రోహిని మెడలోంచి 3తులాల బంగారం గోలుసు…

12నుంచి నవగ్రహ ప్రతిష్ఠ

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలో జరిగే శ్రీ రాజరాజేశ్వరిదేవి నవగ్రహ ప్రతిష్ఠ మూడు రోజులపాటు నిర్వహిస్తామని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని దేవాలయ ఆలయ కమిటి తెలిపింది

గిరిరాజా కోళ్ళ పంపిణి

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలోని నెర్రపల్లీ గ్రామంలో 19మంది మహిళ సంఘాలకు ఒక్కోమహిలకు పదేసి చోప్పున వనరాజ, గిరిరాజ కోళ్ళను పంపిణి చేసారు.  మహిళలు ఇర్థికంగా ఎదగాలని పశుసంవర్ధకశాఖ ఏడి అనిల్‌కుమార్‌ అన్నారు ఈ కార్యక్రమంలో మనీషా,దీపా, డాక్టర్‌ శ్రీనివాసు…