Friday, 20 November 2026

రంగారెడ్డి

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

రంగారెడ్డి: పూడుర్‌ మండలంలోని మంచన్‌పల్లీ గ్రామానికి చెందిన చౌదరి సుబాన్‌రెడ్డి(55) అప్పుల బాధతో బందుతాగాడు ఇది గమనించిన కుటింబికులు ఉస్మానియాకు తరలించారు. అయితే శుక్రవారం తెల్లవారు జామున మరణించాడు. కేసు దర్యప్తు చేస్తున్నట్లుగా పోలిసులు తెలిపారు.

సీపిఐ నేత పాండు రెండవ వర్థంతి

రంగారెడ్డిజిల్లా: ఇబ్రహింపట్నం మండలంలోని ముకునూరు గ్రామంలో సీపిఐనేత శివారాల పాండు రెండో వర్థంతి సభను ఘనంగా సీపిఐ నేతలు నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ శివారాల మృతి తీరని లోటన్నారు. ఆయనను పేద ప్రజలు మరవలేరని సిపిఐ…

కాంగ్రెస్‌ మంత్రులను భర్తరప్‌ చేయాలి

జగన్‌ను సీబిఐ అధికారులు జైల్లో పెట్టినట్టె అక్రమజీవొలపై సంతకాలు చేసిన మంత్రులను వెంటనె అరెస్ట్‌ చేయాలని కావాలి నర్సింహ, కొండగిరి రాములు డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్‌ఎప్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గోన్నారు.