Sunday, 22 November 2026

జాతీయం

యూపీ ఎన్నికలు వాయిదా వేయండి

ఎన్నికల కమిషన్‌ను కోరిన అలహాబాద్‌ హైకోర్టు అలహాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): దేశంలో ఒమిక్రాన్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ కేసులు ఎక్కువవుతుండటంపై అలహాబాద్‌ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉత్తర్‌ ప్రదేశ్‌…

వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లగా ఖంగుతిన్న అధికారులు

150కోట్లకు పైగా నగదు కట్టలు గుర్తింపు వ్యాపారి అఖిలేశ్‌ సన్నిహితుడని సమాచారం లక్నో,డిసెంబర్‌24(జనం సాక్షి): పన్ను ఎగవేత ఆరోపణలపై ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులకు నోట్ల గుట్టలు కన్పించాయి. దీంతో షాకైన అధికారులు వాటిని…

దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌

358కి చేరిన కేసుల సంఖ్య న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 358కి చేరింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 100కు పైగా…

వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌

పిల్లలోనూ వేంగగా విస్తరిస్తోందని గుర్తింపు పిల్లల్లోనూ వేగంగా విస్తరిస్తోందన్న బ్రిటన్‌ పరిశోధకులు న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు వాయు వేగంతో దేశాలను చుట్టేస్తోంది. సౌతాఫ్రికా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారితో ఇప్పుడు…

భారత రాజకీయాల్లో అరుదైన నేత వాజ్‌పేయ్‌ !

అద్భుత వాక్చాతుర్యం ఆయనకే సొంతం అజాత శతృవు ..నిస్వార్థరాజకీయ నేత ఆయన జయంతి సందర్భంగా నేడు సుపరిపాలనా దినోత్సవం న్యూఢల్లీి,డిసెంబర్‌24(జనం సాక్షి): రాజకీయాల్లో ఆజాత శతృవుగా, నిరాడబంరునిగా జీవించిన అరుదైన వ్యక్తి స్వర్గీయ ప్రధాని అట్‌బిహారీ వాజ్‌పేయ్‌. వాజ్‌పేయ్‌…

రాత్రి కర్ఫ్యూ అమలు చేయండి

` రాష్ట్రాలకు కేంద్రం సూచనలు ` కొత్త వేరియంట్‌ వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశం దిల్లీ,డిసెంబరు 23(జనంసాక్షి): దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కొత్త వేరియంట్‌ వేళ రాష్ట్రాలు…

ఇది కార్పొరేట్‌ సర్కారు…కర్షకులంటే గిట్టదు

` కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోంది ` తెలంగాణ రైతులకు అండగా నిలవడంలో విఫలం ` యాసంగిలో వరి వేయవద్దని రైతులకు చెపుతాం ` ప్రేమలేఖలు రాసేందుకు వచ్చినట్లు కేంద్ర మంత్రులు భావిస్తున్నారు ` ఢల్లీిలో విూడియా…

ఒమిక్రాన్‌ పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి

` టెస్ట్‌ల సంఖ్య పెంచండి ` ప్రధాని మోదీఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం దిల్లీ,డిసెంబరు 23(జనంసాక్షి): దేశంలో కరోనా పరిస్థితి, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం ముగిసింది.…

కాంగ్రెస్‌ అధిష్టానం తీరుతోనే సంక్షోభాలు

ఉత్తరాది రాష్టాల్ల్రో పరిస్థితులపై మనీష్‌ తివారీ మండిపాటు న్యూఢల్లీి,డిసెంబర్‌23 (జనం సాక్షి) : అసోం, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ సంక్షోభానికి పార్టీ అగ్రనాయకత్వ వైఖరే కారణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ విరుచుకుపడ్డారు. ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం,…

పెరల్‌ గ్రూపు కేసులో సిబిఐ దూకుడు

11మందిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడి న్యూఢల్లీి,డిసెంబర్‌23 (జనం సాక్షి) : పెరల్‌ గ్రూప్‌కు సంబంధించిన కేసులో 11 మందిని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ గురువారం అరెస్టు చేసింది. మోసపూరిత స్కీమ్‌ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐదు…