Sunday, 22 November 2026

జాతీయం

విమాన ప్రయాణాలతోనే అసలు ముప్పు

ప్రయాణికులతో వేగంగా విస్తురిస్తున్న ఒమిక్రాన్‌ హెచ్చరించిన ప్రపంచ విమానయాన సంస్థ న్యూడిల్లీ,డిసెంబర్‌23 (జనం సాక్షి) : విమానప్రయాణాలతో ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోందని గుర్తించారు. వివిధ దేశాలకు ప్రయాణాల వల్ల ఇది వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల కేసుల సంఖ్యను పరిశీలించినప్పుడు…

బ్రిటన్‌లో కరోనా వైరస్‌ డేంజర్‌ బెల్స్‌

దేశంపై విరుచుకుపడుతోన్న కొత్త వేరియంట్‌ లండన్‌,డిసెంబర్‌23 (జనం సాక్షి) : బ్రిటన్‌లో కరోనా వైరస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. డెల్టా వైరస్‌ తగ్గుముఖం పట్టకుండానే.. ఒమిక్రాన్‌ దేశంపై విరుచుకుపడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు.…

నేను ఒంటరిని కాదు.. మేరే సాత్‌ బహెన్‌ హే.. ` ప్రియాంక

లఖ్‌నవూ,డిసెంబరు 22(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభ కోల్పోయిందంటూ వస్తోన్న విమర్శలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దీటుగా స్పందించారు. ప్రముఖ బాలీవుడ్‌ సినిమా ‘దీవార్‌’లోని ఫేమస్‌ డైలాగ్‌ను గుర్తుచేసుకుంటూ ‘మేరే పాస్‌ బహెన్‌ హై(నా దగ్గర…

పార్లమెంటు నిరవధిక వాయిదా

` ముగిసిన శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు న్యూఢల్లీి,డిసెంబరు 22(జనంసాక్షి):పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారంతో ముగిసాయి. ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ తేదీ కంటే ఒకరోజు ముందే సమావేశాలు ముగియడం విశేషం. షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 29న…

విస్తరిస్తున్న ఒమిక్రాన్‌

` కొత్తవేరియంట్‌తో తలనొప్పులు ` ఢల్లీిలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు న్యూఢల్లీి,డిసెంబరు 22(జనంసాక్షి):గడిచిన 24 గంటల్లో కొత్తగా దేశంలో 6,317 కొవిడ్‌ కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 6,906…

రైల్వేశాఖ వివాదాస్పద నిర్ణయం

దినపత్రిక, వాటర్‌ బాటిల్‌ కోసం 20 రూపాయలు చెల్లింపు న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనం సాక్షి): ప్రయాణంలో చదవడం, చదవకపోవడం, నీళ్లు తాగడం, తాగకపోవడం ఎవరి వ్యక్తిగత ఇష్టం వారిది. పైగా ప్రయాణికులకు నచ్చిన దినపత్రిక, అభిరుచి ఉన్న పత్రికను చదివే ఛాన్స్‌…

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతిచ్చింది

వారిది న్యాయమైన కోరికే అన్న బండి సంజయ్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): ఎస్సీ వర్గీకరణకు అన్ని విధాలుగా బీజేపీ మద్దతు ఇచ్చిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు…

మహిళలకు అభ్యున్నతికి మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం

స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు బదిలీ 1.60 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు లబ్ది ముఖ్యమంత్రి సుమంగళ యోజనలో మహిళల ఖాతాల నగదు యూపి పర్యటనలో ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): మహిళలకు అభ్యున్నతికి మోడీ…

తెలంగాణలో అణచివేతపై అమిత్‌షాకు వివరించాం

కెసిఆర్‌ కుటుంబ పాలన,నియంతృత్వ పాలనపై విరించాం అమిత్‌షాతో భేటీపై బండి సంజయ్‌ వివరణ న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణలోని పరిస్థితులు, అణిచివేత, పాదయాత్ర, కేసుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు.…

కేసీఆర్‌ అవినీతిపై యుద్ధం చేయండి

బియ్యం కుంభకోణంపైనా పోరాడండి హుజూరాబాద్‌ తరహాలో ఇకముందు ఫలితాలు రావాలి తరచూ ఇక తెలంగణాలో పర్యటిస్తానన్న అమిత్‌ షా హోంమంత్రితో తెలంగాణ నేతల భేటీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన షా న్యూఢల్లీి,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ అవినీతిపై…