నేటితో మూతపడనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
తిరువనంతపురం,డిసెంబర్27(జనంసాక్షి): శబరిమల అయ్యప్ప స్వామికి శుక్రవారంతో మండల పూజలు పూర్తవుతాయి. దీంతో మూడు రోజుల పాటు ఆలయ తలుపులు మూసుకోనున్నాయి. మకరజ్యోతి సందర్భంగా తిరిగి ఈ నెల 30 న ఆలయాన్ని తెరుస్తామని కమిటీ తెలిపింది. జనవరి 15…









