అమెరికా, బ్రిటన్‌లను తాకిన.. పౌరసత్వ’ సెగ!
ఈశాన్య రాష్టాల్రకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలి – ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన యూకే, యూఎస్ న్యూఢిల్లీ, డిసెంబర్14(జనంసాక్షి) : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లోని కొన్నిప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్టాల్రైన అసోం, త్రిపురల్లో…









