Tuesday, 24 November 2026

జాతీయం

ఊటీలో ఘోర ప్రమాదం

లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి చెన్నై, జూన్‌14(జ‌నం సాక్షి) : తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీ సవిూపంలోని కూనూర్‌ రోడ్డులో తమిళనాడు ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ…

మంత్రి క్షమాపణలు చెప్పాలి

లేకుంటే చెవులు, ముక్కు కోసేస్తాం శ్రీరాజ్‌పుత్‌ కర్ణిసేన సభ్యుల ఆగ్రహం జైపూర్‌, జూన్‌14(జ‌నం సాక్షి) : రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి కిరణ్‌ మహేశ్వరిపై శ్రీరాజ్‌పుత్‌ కర్ణిసేన సభ్యులు నిప్పులు చెరుగుతున్నారు. తమను ఎలుకలతో పోల్చిన మంత్రి మహేశ్వరిపై వారు…

కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి నివేదిక

నివేదికలో వాస్తవం లేదన్న భారత్‌ న్యూఢిల్లీ, జూన్‌14(జ‌నం సాక్షి) : కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదికను భారత్‌ తీవ్రంగా తప్పుపట్టింది. ఆ నివేదికలో వాస్తవం లేదని, అది వివాదాస్పదంగా ఉందని, తప్పుడు ధోరణిలో దాన్ని రాశారని భారత్‌ పేర్కొన్నది.…

ఊహించని ట్విస్ట్‌

దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో వేరువేరు తీర్పులు కేసు విచారణకు విస్తృత ధర్మాసనానికి బదలాయింపు చెన్నై, జూన్‌14(జ‌నం సాక్షి) : తమిళనాడులో దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఎవరూ ఊహించని…

స్టీల్‌ప్లాంట్‌ సాధ్యం కాదని సుప్రింకోర్టుకు చెప్పలేదు 

ఏర్పాటు చేస్తామని అమిత్‌షా చెప్పారు ఆ బాధ్యత కేంద్రానిదే కేంద్రంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది కడపలో స్టీల్‌ప్లాంట్‌ సాధ్యం కాదని రాష్ట్ర అధికారులు రిపోర్టు ఇచ్చారు విలేకరుల సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ న్యూఢిల్లీ,…

ప్రధాని మోడీ.. జోక్యం చేసుకోండి

 లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారు ఐఏఎస్‌ అధికారులు విధుల్లోకి వచ్చేలా చూడండి చేతులు జోడించి వేడుకుంటున్నాం మోడీకి లేఖ రాసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నాల్గోరోజు సాగిన కేజ్రీవాల్‌ దీక్ష న్యూఢిల్లీ, జూన్‌14(జ‌నం సాక్షి) : గత…

రాజస్థాన్‌లో ఫ్రెంచ్‌ యువతి అదృశ్యం

జైపూర్‌, జూన్‌14 (జ‌నం సాక్షి) : రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఫ్రెంచ్‌ యువతి అదృశ్యమైంది. ఆమె అదృశ్యమై రెండు వారాలు అవుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. యువతి ఆచూకీ కోసం రాజస్థాన్‌ పోలీసులు గాలిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన గేలి చౌట్యూ(20) మే…

ముంబయిలో పెట్రోల్‌పై రూ.9 

రాజ్‌థాకరే పుట్టిన రోజు సందర్భంగా ఆఫర్‌ పెట్రోల్‌ బంక్‌ల వద్ద బారులు తీరిన వాహనదారులు ముంబయి, జూన్‌14(జ‌నం సాక్షి) : మహారాష్ట్రలో టూ వీలర్‌ ఓనర్లు పండగ చేసుకున్నారు. గురువారం ఎంపిక చేసిన పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు…

అఫ్ఘాన్‌తో టెస్ట్‌లో శిఖర్‌ ధావన్‌ వీరబాదుడు

సెంచరీతో అదరగొట్టిన గబ్బర్‌ బెంగళూరు,జూన్‌14(జ‌నం సాక్షి): చిన్నస్వామి స్టేడియం వేదికగా అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఓపెనర్‌ ధవన్‌ దుమ్మురేపాడు. కేవలం 87 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో కెరీర్‌లో ఏడవ సెంచరీని నమోదు చేశాడు.…

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు

 స్తంభించిన జనజీవనం పొంగిపొర్లుతున్న వాగులు, నదులు పలు ప్రాంతాల్లో విరిగిపడుతున్న కొండచరియలు రైళ్ల రాకపోకలకు అంతరాయం అగర్తలా, జూన్‌14(జ‌నం సాక్షి) : నైరుతి రుతపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీని ప్రభావంతో ఈశాన్య భారతంలో భారీ వర్షాలు కురిసి భీభత్సం…