కేంద్రప్రభుత్వ లబ్ధిదారులతో మోదీ సమావేశం
దిల్లీ(జనంసాక్షి): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సంభాషించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో వర్చువల్‌గా మాట్లాడిన ఆయన.. వారి నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ…










