Sunday, 8 November 2026

వార్తలు

చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌

మందకొడిగా సాగిన ఓటింగ్‌ గ్రామాల్లో బారులు తీరిన ప్రజలు నగరంలో అంతంతమాత్రంగానే ఓటింగ్‌ ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు, అధికారులు ఓటు హక్కు వినియోగించుకున్న వికాస్‌ రాజు ఆక్సిజన్‌ సిలిండర్‌తో వచ్చి ఓటేసిన వృద్ధుడు హైదరాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): రాష్ట్రంలో…

కెసిఆర్‌ కుట్రలో భాగమే సాగర్‌ ఉద్రిక్తత

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నీటి పంపకాలు సమస్యను సజావుగా పరిష్కరిస్తామని హావిూ కొడంగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్‌ కొడంగల్‌,నవంబర్‌30 (జనంసాక్షి) : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తతలు కేసీఆర్‌ కుట్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌…

చింతమడకలో ఓటేసిన కెసిఆర్‌ దంపతులు

ఓటుహక్కు వినియోగించుకున్న కెసిఆర్‌ బలగం హైదరాబాద్‌లో ఓటేసిన కెటిఆర్‌, కవిత సిద్దిపేటలో ఓటు వినియోగించుకున్న హరీష్‌ రావు కవిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు వికాస్‌ రాజ్‌ ఆదేశం హైదరాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి) : తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన…

ఖాలీద్ భాయ్ అక్రమ నిర్బంధం.. ఉల్టా కేసు

కరీంనగర్ : తనపై దాడి చేశారని హోటల్ మానేరు అధినేత అబూబకర్ ఖాలీద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ ప్రోద్బలంతో ఖాళీద్ భాయి పైనే ఉల్టా చోర్ కోత్వాల్ కో దాటి అన్న…

ముస్లిం నేత ఖలీద్ పై బీఆర్ఎస్ నాయకుల దాడి

కరీంనగర్ : ముస్లిం జేఏసీ జిల్లా అధ్యక్షుడు ప్రముఖ కరీంనగర్ భూస్వామి ముస్లిం స్వచ్ఛంద సంఘాల ప్రతినిధి కరీంనగర్ ముస్లిం సమాజానికి ఆత్మీయుడైనటువంటి ఎలాంటి మచ్చలేని మనిషి షేక్ అబూబకర్ హోటల్ మానేరు అధిపతి షేక్ అబూ బకర్…

ఓటు హక్కును వినియోగించుకున్న చిట్టెం రామోహన్ రెడ్డి దంపతులు

మఖ్తల్ నవంబర్ 30 (జనంసాక్షి)  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు -2023 పోలింగ్ ప్రారంభమవగా మక్తల్ పట్టణంలోని CPS స్కూల్ 164 పోలింగ్ సెంటర్ నందు బి.ఆర్.ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రామోహన్ రెడ్డి చిట్టెం సుచరిత రామోహన్ రెడ్డి…

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదు..

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫోన్లు డిపాజిట్‌ చేసేందుకు వెసులుబాటు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. అనుమతి లేదన్న అవగాహన లేకపోవడంతో భారీ సంఖ్యలో ఓటర్లు మొబైల్స్‌ను వెంట…

వేచి ఓటు హక్కును వినియోగించుకున్నకలెక్టర్ కె. శశాంక.

హంగులు ఆర్భాటాలు లేకుండా లైన్లో అరగంటకుపైగా వేచి ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ప్రథమ పౌరుడు మహాబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మొరాయించిన ఈవీఎం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో ఈవీఎం మొరాయించింది. ప్రస్తుతం అధికారులు ఈవీఎంకు మరమ్మతులు చేస్తున్నారు. మంత్రి, సిద్దిపేట నియోజకవర్గ అభ్యర్థి హరీశ్‌రావు గంగాపూర్‌కు వెళ్లారు. అధికారులను అడిగి సమస్యను తెలుసుకుంటున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు వేశారు. పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి,నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో…