రోడ్డు విస్తరణ కోసం స్థల పరిశీలన చేసిన మున్సిపల్ చైర్మన్
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):భూపాలపల్లి పట్టణంలో రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, విస్తరణ పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్, రాజీవ్ జంక్షన్, జయశంకర్ జంక్షన్, సర్వాయి పాపన్న…










