Wednesday, 11 November 2026

వార్తలు

హెడ్‌ కానిస్టేబల్‌ శర్మపై కేసు

హైదరాబాద్‌: పోలీసు రవాణా విభాగం ఎస్‌పి లక్ష్మీనారాయణ కిడ్నాప్‌ వ్వవహారంలో హెడ్‌ కానిస్టేబుల్‌ గిరిప్రసాద్‌ శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారిని అక్రమంగా నిర్భందించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు…

ఈ నెల 23న లలిత కళాతోరణంలో కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి సదస్సు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 23న హైదరాబాద్‌ లలిత కళతోరణంలో జరగనుంది. సదస్సు విషయమై అందుబాటులో ఉన్న నేతలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ సాయంత్రం గాంధీ భవన్‌లో సమావేశమై సమీక్ష…

ప్రాజెక్టులన్నిటినీ సత్వరం పూర్తిచేసేందుకు యత్నిస్తున్నాము: సుదర్శనరెడ్డి

హైదరాబాద్‌: జలయజ్ఞాన్ని దిగ్విజయంగా నిర్వహించి రైతులను ఆదుకొంటామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి సదర్శనరెడ్డి తెలిపారు. ప్రాజెక్టులన్నిటినీ సత్వరం పూర్తిచేసేందుకు యత్నిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో కొన్నింటిని వచ్చే ఖరీఫ్‌కు, మిగిలిన వాటిని 2014 ఖరీఫ్‌ నాటికి…

పంచదీప్‌ పథకం ద్వారా 6కోట్ల మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌: ఎంప్లాయిన్‌ స్టేట్‌ ఇన్య్సూరెన్స్‌ కార్పొరేషన్‌ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుచ్చిన పంచదీప్‌ ప్రజెక్టుకు మంచి స్పందన లభిస్తోందని ఐ.ఎన్‌.ఐ అదనపు కమిషనర్‌ ఎ.కే. శ్రీ వాత్సవ చెప్పారు. హైదరాబాద్‌ ఫ్యాప్సీలో జరిగిన ప్రాజెక్టు పంచదీప్‌-యూనియన్‌ హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్‌…

విద్యుత్లు కోతల వల్లే ఎత్తిపోతల పథకాల్లో అలస్యం

హైదరాబాద్‌: విద్యుత్తు కోతల ప్రభావం జలయజ్ఞం ప్రాజెక్టులపై పడినందునే ఎత్తిపోతల పథకాలు ఆలస్యమవుతున్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి సుర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సమస్యను అధిగమించేందుకు సౌర, పవన విద్యుత్నును వీలైనంత ఎక్కువగా ప్రోత్సహిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ నెల 25న ధర్మానను కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్థుల కేసులో వాన్‌పిక్‌ ఛార్జిషీటును సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 25న కోర్టుకు హాజరుకావలని ఆదేశిస్తూ ధర్మానకు నోటిసులు జారీ చేసింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి లేని కారణంగా ధర్మాన, మోపిదేవిలపై అవినీతి నిరోధక…

రైళ్లలో త్వరలో పర్యావరణ ప్రాయోజితమైన మరుగుదొడ్లు

పంజాబ్‌: రైళ్లలో త్వరలో పర్వావరణ ప్రాయోజితమైన మరుగుదొడ్లు (బయో టాయ్‌లెట్లు) రానున్నాయి. ఇప్పటికే కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా వీటిని పరీరక్షించి చూసిన రైల్యే మరిన్ని రైళ్లలో వీటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,500 కోచ్‌లలో…

న్యాయ నేపథ్యమున్న జ్యుడీషియల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వ్యక్తులను సభ్యులుగా నియమించాలి

న్యూఢిల్లీ: రాష్ట్రా సమాచార కమిషన్లలో న్యాయ నేపథ్యమున్న జ్యుడీషియల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వ్యక్తులను కూడా సభ్యులుగా నియమించాలని ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఆర్టీఐ-2005లోని 12, 15 (సభ్యుల నియామకానికి సంబంధించిన) నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై…

లీటర్‌ డీజిల్‌పై 5 రూ. పెంపు

న్యూఢిల్లీ: రాజకీయ కేంద్ర వ్వవహారాల కేంద్ర కేబినెట్‌ డీజిల్‌ దరను పెంచతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌ డిజిల్‌పై రూ.5లను పెంచింది. పెంచిన డీజిల్‌ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెట్రోల, కిరోసిన్‌, గ్యాస్‌ ధరలను మాత్రం…

సెప్టెంబరు 30తేదీన తెలంగాణ మార్చ్‌ను నిర్వహిస్తాం : ఈటెల

హైదరాబాద్‌: తెలంగాణాపై ఏకాభిప్రాయం లేదన్న ప్రధానమంత్రి మాటలు అర్థరహితమని తెరాసా నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. 121 కోట్ల భారతీయుల ఏకాభిప్రాయంతోనే మన్మోహన్‌ ప్రధని అయ్యారా అని ప్రశ్నించారు. తెలంగాణా ఉద్యోగ సంఘాల పనరంకిత దీక్షలను ఈటెల రాజేందర్‌…