Wednesday, 11 November 2026

వార్తలు

ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత

– నిరసన తెలిపిన ప్రతిపక్ష కాంగ్రెస్‌- అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జి – 14 మంది కార్యకర్తలకు గాయాలు భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఒడిషా అసెంబ్లీ ఎదుట గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు…

యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డిని విడిపించిన పోలీసులు

హైదరాబాద్‌: నగరంలోని యశోదా ఆసుపత్రి వైద్యుడు హర్షారెడ్డి కిడ్నాప్‌ కథ సుశాంతమైంది. కృష్ణాజిల్లా నూజివీడులో రెడ్డిని పోలీసులు కిడ్నాపర్లనుంచి కాపాడారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ల స్థావరాన్ని కనుగొన్నారు.

ప్రభుత్వం విచారణను ప్రారంభించిన ఓంశక్తి ఫ్యాక్టరీ

చెన్నై: ఓంశక్తి ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్సును మూడు నెలల కిందటే రద్దుచేసినప్పటికీ యథేచ్ఛగా వ్పాపారం కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన ఘోరప్రమాదం అనంతరం ప్రభుత్వం దీనిపై విచారణ ప్రారంభించింది. మూడు నెలల కిందటే జరిగిన తనిఖీల్లో ఈ ఫ్యాక్టరీ మొత్తం…

ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేస్తాం : సిబాల్‌

న్యూఢిల్లీ: వృత్తివిద్య శిక్షణను బోధించేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరంలో 100 కళాశాలలు ఏర్పాటుచేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ అంగీకరించారు. ఈ 100 సామాజిక కళాశాలల్లో కెనడా పది కళాశాలల ఏర్పాటుకు సహకరిస్తుంది అని గురువారమిక్కడ విశ్వ…

తమిళనాడు జాలర్లపై శ్రీలంక సైనిక సబ్బంది దాడి

నాగపట్నం: బుధవారం రాత్రి కొడియకరై తీరంలో చేపలను వేటాడుతున్న తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం దాడికి పాల్పడి ఒక పడవను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భాధిత జాలర్ల కథనం ప్రకారం మొత్తం 25 పడవల్లో 120…

వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు లోక్‌సభకు బిల్లు

న్యూఢిల్లీ: వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు, వారి వ్యాపార క్యాకలపాలను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. బొగ్గు కేటాయింపుల కుంభకోణంపై ప్రతిపక్షం సభలో ఆందోళన చేస్తున్న సమయంలోనే కేంద్ర గృహ, పట్టణ పేదరిక…

వీఐటీ ఆధ్వర్యంలో ‘గ్రావిటాన్‌’ వేడుకలు

వేలూరు: వీఐటీ ఆధ్వర్యంలో గ్రావిటాన్‌ వేడుకలనుకోలాహలంగా నిర్వహించనున్నట్లు వర్సిటీ కులపతి జి. విశ్వనాధన్‌ తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తమవిద్యతో పాటు విద్యార్థులను వివిధ రంగాల్లో ప్రావీణ్యులను చేసే దిశగా వీఐటీ ప్రోత్సాహం అందిస్తోందన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని…

ఐరన్‌ మాత్రలు వికటించి 54మంది విద్యార్థుల అస్వస్థత

గుంటూరు: గుంటూరు జిలాల& బెల్లంకొండలోని కస్తూర్బా పాఠశాలలో ఐరన్‌ మాత్రలు వికటించి 54మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరిని సత్తెనపల్లిలోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

ఎన్నికల ఓటింగ్‌లో యువత 90 శాతం వరకు పాల్గొనాలి : అన్నాహజారే

ముంబయి: అవినీతిపై పోరుకు ప్రముఖ గాంధేయవాది అన్నాహజరే నూతన కార్యాచరణను ప్రతిపాదించారు. ఎన్నికల ఓటింగ్‌లో యువత 90 శాతం వరకు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలే కీలక భాగస్వాములవ్వాలని హజరే కోరారు.

దినేశ్‌జైన్‌ కోసం సీబీఐ బృందం గాలింపు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ ఎంగీ శ్రవణ్‌గుప్తా సన్నిహితుడు దినేశ్‌జైన్‌ కోసం సీబీఐ బృందం ఢిల్లీకి వెళ్లినట్టు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. ఆయనకు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని సీబీఐ తెలిపింది. జైన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు కూడా…