Tuesday, 3 November 2026

తమిళనాడు జాలర్లపై శ్రీలంక సైనిక సబ్బంది దాడి

నాగపట్నం: బుధవారం రాత్రి కొడియకరై తీరంలో చేపలను వేటాడుతున్న తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం దాడికి పాల్పడి ఒక పడవను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భాధిత జాలర్ల కథనం ప్రకారం మొత్తం 25 పడవల్లో 120 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు బయల్దేరారు. వీటిలో రెండు పడవలను లంక నావికాదళం సిబ్బంది చుట్టుముట్టారు. ఇనుపరాడ్లతో జాలర్లపై దాడికి దిగి ఒక పడవను ధ్వంసం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *