Wednesday, 11 November 2026

వార్తలు

33 పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 32.93 పాయింట్ల ఆధిక్యంతో 17,346.27 వ్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.70 పాయింట్ల లాభంతో 5,238.40 వద్ద స్థిరపడ్డాయి. బుధవారం నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌ గురువారం మార్కెట్‌ ఆరంభంలోనే కోలుకుంది. ఒకానోక దశలో…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌

వినుకొండ: నూజెండ్ల తహశీల్దార్‌ డి. పద్మాలక్ష్మీ గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. మండలంలోని తలార్లపల్లికి చెందిన దాట్ల అంజిరెడ్డి దగ్గర డీకే పట్టా కోసం ఆమె రూ. 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

రవిచంద్ర, ఆదిత్యకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ కుంభకోణం కేసులో పట్టాభి రామారావు తనయుడు రవిచంద్ర, జూనియర్‌ న్యామవాది ఆదిత్యకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో కస్టడీలో ఉన్న సోమశేఖరరెడ్డి, సురేశ్‌బాబు, పట్టాబి రామారావు, మాదగిరిలకు న్యాస్థానం బెయిల్‌…

ఈ నెల 18వి వాయిదా పడిన బాబ్లీకేసు

ఢిల్లీ: బాబ్లీకేసు పూర్తిస్థాయి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. 60 టీఎంసీలు అక్రమంగా వాడుకునేందుకే బాబ్లీ నిర్మామని రోష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బాబ్లీ గేట్లు అమర్చవ్దని సుప్రీంకోర్టు చెప్పిన మహారాష్ట్ర నిర్మించిందని వివరించింది.…

బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు సామాజిక న్యాయం జరగడం లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈరోజు సాయంత్రం విలేరులతో మాట్లాడుతూ తమ బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది తెదేపా అభిమతమని…

సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలిసిన :కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌: తెలంగాణ .జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలుసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని ఆయనను కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…

నదిలో కొట్టుకుపోయిన బస్సు :ఏడుగురి మృతి

పశ్చిమ బెంగాల్‌: పశ్చిమబెంగాల్‌లోని బాంకురా జిల్లా బోరికుల్‌ వద్ద భైరవబంకి నదిలో ఒక బస్సు కొట్టుకుపోయింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు సమాచారం. బస్సులో 80 మంది ప్రయాణీకులున్నారు

తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ అయింది. తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఇవాళ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అధ్యక్షతన సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా సెప్టెంబర్‌ 30న జరుగబోయే తెలంగాణ మార్చ్‌పై చర్చించినట్టు సమాచారం.

రవిచంద్ర,ఆదిత్యకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఇద్దరికి బెయిల్‌ మంజూరైంది. పట్టాభి రామారావు తనయుడు రవిచంద్ర, న్యాయవాది ఆదిత్యకు ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరో ఆరుగురి నిందితుల బెయిల్‌ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సోమశేకర్‌రెడ్డి, దశరథరామిరెడ్డి,…

బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది మా అభిమతం: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు సామాజిక న్యాయం జరగడం  లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తమ బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది తెదేపా…