Wednesday, 11 November 2026

వార్తలు

ప్రజలు నానా ఇబ్బందులు పడీన పట్టించుకోని ప్రభుత్వం : తమ్మినేని

శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేత తమ్మినేని సీతారం ఆరోపించారు. అంటువ్యాధులతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతాఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఐఏఎన్‌లు జైలుకు వెళుతుంటే పోలీసు అధికారులు ఆధిపత్య…

నాటు తుపాకులతో తిరుగుతున్న నలుగురి అరెస్టు

హైదరాబాద్‌: అనుమతి లేకుండా నాటు తుపాకులతో తిరుగుతున్న నలుగురిని మెదక్‌ జిల్లా బొల్లారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు పటాన్‌చెరు మండలంలో చేపలచెరువువ్ద పనిచేసేందుకు వచ్చారు. తమ వద్ద వున్న తుపాకులతో పిట్టలను వేటాడుతుండగా…

ఎస్సీ,ఎస్టీల పదోన్నతుల బిల్లు ప్రతిపాదనను కేంద్రమంత్రివర్గం ఆమోదం

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ,ఎస్టీలకు పదోన్నతులు కల్పించేందుకు వీలుగా ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టనుంది. ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల బిల్లు ప్రతిపాదనను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. అనంతరం బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్టు…

దేశరాజధానిలో నిరసనకు లాఠీఛర్జిని ఖండించిన భాజపా

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశరాజధానిలో నిరసనకు దిగిన భాజపా నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని భాజపా రాష్ట్రశాఖ అధికార ప్రతినిధి ప్రభాకర్‌ ఖండించారు. ఇసకసటికయినా కాంగ్రెస్‌ తెలంగాణపై తన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్‌…

బొగ్గు గనుల మేరకు సీబీఐ విచారణ

న్యూఢిల్లీ: బొగ్గు గనులకు సంబంధించి కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోందని సీబీఐ కేంద్రకార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తుకు సంబంధించి కాగ్‌ నివేదికతో ఎటువంటి సంబంధం లేదని సీబీఐ స్పష్టంచేసింది. మంగళవారం 5 కంపెనీలు,…

లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈరోజు సెన్సెక్స్‌ 56.47 పాయింట్ల ఆధిక్యతో 17,440.87 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 20.25 పాయింట్ల లాభంతో 5,247 వద్ద ముగిశాయి. మార్కెట్‌ ప్రారంభంలో నష్టపోయినప్పటకీ చివరి రెండుగంటల్లో ట్రేడింగ్‌ జరగడంతో సెన్సెక్స్‌ లాభాల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా…

ముంబయిలో కూలిన మెట్రో రైలు నిర్మాణం

ముంబయి: ముంబయి నగరంలో మెట్రో రైలు నిర్మాణం కోసం అంధేరి, కుర్లా రహదారిలోని నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోవడంతో ఎనిమిదిమంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని సెవన్‌హిల్స్‌ ఆసుపత్రికి తరలించారు.

సమైక్యాంధ్రపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి

ఢిల్లీ: సీమాంధ్ర ఎంపీలు ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. సమైక్యాంధ్రపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారు షిండేను కోరారు. సీమాంధ్ర ఎంపీలు రేపు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలవనున్నారు.

సికింద్రాబాద్‌ విశాఖల మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌, విశాఖల మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్యే తెలిపింది. ఇరోజు రాత్రి 10.30 గంటలకు విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు ఉంటుంది. రేపు రాత్రి 9.30…

కావేరి నది అధారిటీ సమావేశం

న్యూఢిల్లీ : తమిళనాడులోని పంటలను కాపాడేందుకు కావేరి జలాలివ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చేసిన డిమాండ్‌పై కేంద్రం స్పందించింది. ఈ నెలాఖరులో కావేరి నది ఆధావిటీ సమావేశం ఏర్పాటుచేయునున్నట్టు కేంద్రం జలవనరుల శాఖమంత్రి పవన్‌కుమార్‌ జన్సల్‌ తెలిపారు.…