Monday, 9 November 2026

వార్తలు

జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి తాళం వేసి నిరసన

హైదరాబాద్‌: ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి తెదేపా కార్పొరేటర్లు తాళం వేశారు. నగరంలో నెలకొన్న సమస్యలపై మేయర్‌, కమిషనర్‌ వచ్చి హామి ఇచ్చేంతవరకూ తాళం తీయబోమని ధర్నాకు దిగారు. తెదేపా నేత సింగిరెడ్డి…

చంద్రబాబును కలిసిన ఓయూ విద్యార్థులు

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు అనుకులంగా తెదేపా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీని కోసం రాజ్యాంగ…

అసోం చేరుకున్న సోనియా

గౌహతి: అల్లర్లు చెలరేగిన ప్రాంతల్లో పర్యటించేందుకు యూపీఐ ఛైర్‌పర్సస్‌ సోనియాగాంధీ అసోంకు చేరుకున్నారు. హింస చోటుచేసుకున్న కోక్రాఝార్‌, డుబ్రీ జిల్లాల్లో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, అసోం ముఖ్యమంత్రి తరుణ్‌గోగాయితో కలిసి సోనియా పర్యటించనున్నారు. సహాయక శిబిరాలను సందర్శించి బాధితులను…

పరవాడలో చెలరేగిన ఘర్షణ

పరవాడ: విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెంలో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉద్యోగాల కేటాయింపుల్లో  వివక్ష పాటిస్తున్నారని తెదేపా, కాంగ్రెస్‌, వైకాపాకు చెందిన మత్స్యకారులు పరస్పరం దాడులకు దిగారు. రెండు రోజులుగా ఈ ఘర్షణలు గ్రామంలో కొనసాగుతున్నాయి. ఈ…

ఈరోజు బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,450గా ఉంది. 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 29,840గా ఉంది. కిలో…

లారీ దూసుకెళ్లి ముగ్గురి మృతి

ప్రకాశం: జిల్లాలోని అద్దంకి మండలం గోవాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలుచున్న వారిపై ఓ లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని…

గురుకుల పాఠశాలలో ప్రబలిన విష జ్వరాలు

నిర్మల్‌ : పట్టణంలో సోఫినగర్‌ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో వందికి పైగా విద్యార్థులు జ్వరాల బారిని పడ్డారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలను అందజేశారు.…

లోక్‌సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్‌ సభ సమావేశమైన కొద్దిసేపటికే నల్లధనం, పాకిస్థాన్‌లో హిందువుల అక్రమకేసులపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా…

రేపు ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: బోధనా రుసుముల చెల్లింపుల వివాదం కొలిక్కిరావడంతో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు మార్గం సుగుమమైంది. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రేపు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ జయప్రకాశ్‌రావు వెల్లడించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గఉపసంఘం భేటీలో భోదనాఫీజును రూ. 35వేలకు…

వాన్‌పిక్‌ కేసులో నేడు సీబీఐ ఛార్జ్‌షిట్‌

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్‌ సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఛార్జ్‌షీటీ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు సిద్దమయ్యారు. వాన్‌పిక్‌ ప్రతినిధులు నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిలను సీబీఐ అరెస్టు చేసి ఇప్పటికి…