స్టీల్ ప్లాంట్ పంప్ హౌసింగ్‌లో గ్యాస్ లీక్
విశాఖ: స్టీల్‌ప్లాంట్ పాత ఎస్ఎంఎస్ విభాగం పంప్ హౌసింగ్‌లో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
విశాఖ: స్టీల్‌ప్లాంట్ పాత ఎస్ఎంఎస్ విభాగం పంప్ హౌసింగ్‌లో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
హంగ్‌కాంగ్: హంగ్‌కాంగ్‌లో ఆదివారం వేల మంది ఆందోళనకారులతో దద్దరిల్లింది. ఆంగ్లేయుల పాలన నుంచి ఈ కేంద్రపాలిత ప్రాంతానికి విముక్తి లభించి 15 ఏళ్లయిన సందర్భంగా ఆందోళనకారులు విధుల్లోకి వచ్చారు. చైనా పాలనలో తమకు ప్రయోజనం ఏమి లేదని, ఇక్కడ…
హైదరాబాద్: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్ ముడుపుల కేసులో మధ్యవర్తిత్వం వహించిన రౌడీషీటర్ యాదగిరిరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి విలువైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి మూడు గంటలపాటు నాచారంలోని అతని నివాసంలో జరిపిన…
15 మంది విద్యార్థులకు గాయాలు ఖమ్మం : పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన ఖమ్మం గ్రామీణ మండలంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. వివేకానంద , స్వర్ణబారతి పాఠశాల విద్యార్ధులతో వెళ్తున్న బస్సును కరుణగిరి సమీపంలో ఎదురుగా…
విశాఖ :స్టీల్‌ప్లాంట్ ముందు భద్రత కరువైందని ఆరోపిస్తూ నేతలు ధర్నాకు దిగారు. కార్మికులకు భద్రత కన్పించాలని డిమాండ్ చుస్తూ స్టీల్‌ప్లాంట్ ఎదుట అందోళనకు దిగారు. దీంతో పోలిసులు రంగప్రవేశం చేసి అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : నగరంలో సోమవారం బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,380, 22 క్యారేట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,320 ఉండగా కిలో వెండి రూ.…
హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా, రైతుసంఘాల ధర్నా ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు ధర్నా చౌక్ వద్దకు బయలుదేరారు.…
ముంబయి: పైలట్ల సమ్మెతో ముంబయి విమాన్నాశయం నుంచి 4 కింగ్‌ఫిషర్ విమానాలు రద్దయ్యాయి. పైలట్లు అందుబాటులో లేని కారణంగా ముంబయి-చైన్నై, ముంబయి-మంగళూరు, ముంబయి-ఖజురలో తదితర సర్సీసులను రద్దు చేశారు.గత 5 నెలలుగా జీతాలు చెల్లించనందుకు నిరసనగా 200 మంది…
హైదరాబాద్ : రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద తెదేపా, సీపీఐ, లోక్‌సత్తా రైతుసంఘాల ధర్నా ప్రారంభమైంది.తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తదితరులు ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్దకు…
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై ఆయన తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు అనుమతించరాదంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు.