Friday, 6 November 2026

వార్తలు

అది బూటకపు ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌: ఛత్తీస్‌గడ్‌ చితల్‌నార్‌, బీజాపూర్‌ ఆడవులలో ఈ నెల 28 న జరిగిన బూటకపు ఎన్‌కౌంటరేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఆదివాసీలను ఖాళీ చేయించడానికి ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారని వరవరరావు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌లో మరిణించినవారంతా అమాయక…

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

విశాఖ: సింహద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మొదటి రెండు యూనిట్లలో వయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిండి. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

నాగార్జున అగ్రి కెమికల్‌లో ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రి కెమికల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి పలువురు గాయపడటం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ప్లాంట్‌లో చిక్కుకున్న…

జులై ఆఖరునా మూతపడుతున్న ‘ద వర్డ్‌ పత్రిక

లండన్‌:తొమ్మిదేళ్ల పాటు సంగీత అభిమానుల్ని అలరించిన ‘ద వర్డ్‌ పత్రిక జులైలో మూతబడుతోంది.పత్రికా రంగంలోనూ,సంగీత వ్యాపారంలోనూ వచ్చిన మార్పుల కారణంగా తాము పత్రికను కొనసాగించలేకపొతున్నామని సంపాదకుడు డేవిడ్‌ హెవ్‌వర్త్‌ పత్రిక వెబ్‌సైట్లో పేరొన్నారు.ఆయా రంగాల్లో మార్పులు ఒక చిన్న…

ఏపీ భవన్‌ లో అగ్ని ప్రమాదం

న్యూడిల్టీ: ఏపీభవన్‌ ప్రాంగణంలో ఈ మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసెకుంది. వెంటనే స్పందించిన అధికారులు, మీడియా సిబ్బంది మంటలను అర్పివేశారు. చెత్తకు నిప్పంటుకుని మంటలు చలరేగాయి.

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

హైదరాబాద్‌:హకీంపేట ఆర్టీసీ డీఏం అకారణ వేధింపులు అపాలంటూ 500 మంది కార్మికులు సాముహికంగా ఒకరోజు సెలవు పెట్టి డిపో ముందు ధర్నాకు దాగీరు.కార్మికులు ఉదయమే వందల సంఖ్యలో గేటు వద్దకు చేరుకుని బైఠాయించారు.తెలంగాణ మజ్ధూర్‌యూనియన్‌,ఎంపాయిస్‌ ఆధ్వర్యంలో కార్మికులు బస్సులు…

తెలంగాణపై స్పష్టత ఇవ్వాలి

హైదరాబాద్‌: కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ డిమాండ్‌ చేశారు. చిందబరానికి తమిళనాడులోనూ ఆజాద్‌కు కాశ్మీర్‌లోనూ దిక్కు లేదని విమర్శిచిన ఆయన వాళ్లిద్దరూ ఇక్కడకొచ్చి ఆంద్రప్రదేశ్‌తో మాత్రం ఆటలాడుకుంటున్నారని ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి…

మంత్రుల కమిటీ తొలి సమావేశం

హైదరాబాద్‌:ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి,పార్టీ పరిస్థితి పై విశ్లేషణతో పాటు భవిష్యత్‌ కార్యాచరణ నిమిత్తం మంత్రుల కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది.ధర్మాన కన్వీనర్‌గా మంది మంత్రులతో ఏర్పాటైన ఈ కమిటీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో సమావేశమవుతుంది.ముఖ్యమంత్రి…

ఛలో నాగార్జున సాగర్‌కు పిలుపునిస్తం: టి. రాజయ్య

వరంగల్‌: నాగర్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. నీటిని విడుదల పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఛలో నాగార్జున సాగర్‌ కు పిలుపునిస్తమని…

సాగర్‌ సీఈ ఆఫీస్‌ ఎదుటధర్నా చేస్తున్న టీఆర్‌ఎస్‌

నల్లగొండ: నాగర్జున సాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యలయం ఎదుట టీఇర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మారర్ల6నాగర్జున సాగర్‌ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా…