తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పు
న్యూఢిల్లీ: జూలై 10 నుంచి వేళలు మారనున్నాయి. జూలై 10 నుంచి తత్కాల్ బుకింగ్ ఉదయం 8 గంటల బదులుగా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ కొత్త విధానం వల్ల బుకింగ్ కౌంటర్ల పై భారం తగ్గించడమే కాకుండా…
న్యూఢిల్లీ: జూలై 10 నుంచి వేళలు మారనున్నాయి. జూలై 10 నుంచి తత్కాల్ బుకింగ్ ఉదయం 8 గంటల బదులుగా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ కొత్త విధానం వల్ల బుకింగ్ కౌంటర్ల పై భారం తగ్గించడమే కాకుండా…
మహబూబ్‌నగర్, జూన్ 29 : పెద్దచెరువుగట్టు ప్రాంతంలో మృతదేహాలు లభ్యమయ్యాయన్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఉదంతం శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. పైగా అవన్నీ చిన్నపిల్లల మృతదేహాలు కావడం మరింత సంచలనమైంది. తొలుత ఆరు…
లండన్: ఇండియా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా-ఆమెరికన్ క్రీడాకారిణి బేధని మెతక్ జంట వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సానియా జోడీ 6-3, 6-2తేడాతో ఫ్రెంచ్ జంట స్టీఫెన్ ఫోర్జ్-క్రిస్టినా మ్లెడినోవిక్పై గెలుపొందారు.
హైదరాబాద్: 10మందితో కూడిన మంత్రుల కమిటీ రేపు తొలిసారి సమావేశం కానుంది. ఉప ఎన్నికల్లో ప్రజలను ఎందుకు ఆకట్టులేకపోయాయో మంత్రుల కమిటీ దృష్టిసారిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు ఏం చేయాలో ఈ కమిటీ సూచిస్తుందని ఆయన తెలిపారు.…
హైదరాబాద్: రాష్ట్రంలో తాజాగా విజయడైరీ పాల ఉత్పత్తి చేస్తున్న పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. లీటరుకు 2.రూ.చొప్పున ధర పెరిగినట్లు విజయ డైరీ ప్రకటించింది. కొత్త ధరలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. పాలు, విద్యుత్,…
నల్గొండ : కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిలిపి వేయాలని నాగార్జునసాగర్ జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రం వద్ద తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు.
హైదరాబాద్: రాష్ట్రమంత్రి వర్గ సమావేశం ముగిసిింది. ఈ సమావేశంలో నూతన భూకేటాయింపు విధానాన్ని ముఖ్యమంత్రి సహమంత్రి వర్గం వ్యతిరేకించింది. కొత్త భూకేటాయింపు విధానంలో స్పష్టత లేదని సీఎం అన్నారు. ప్రత్యేక మంత్రి వర్గ సమావేశం ద్వారా నూతన భూకేటాయింపు…
బెంగుళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి సదానంద గౌడ్‌ను మార్చాలని డిమాండ్ చేస్తు 10 మంది మంత్రుల రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి సదానంద గౌడకు అందజేశారు. రాజీనామా చేసిన మంత్రులు: జగదీష్ షెట్టర్,…
హైదరాబాద్: రాష్ట్రపతి సిఫార్సుల మేరకు బార్ అసోషియేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టు నాయ్యమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో సీనియర్ న్యాయవాదులుగా పని చేసిన ఎం.ఎన్.రామచంద్రరావు, సి.ప్రవీణ్‌కుమార్‌ల చేత తాత్కలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి.సి.…
హైదారాబాద్ (జనంసాక్షి) : హైదారాబాద్ ఎసెట్ ర్యాంకుల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామెదర రాజనర్సింహ విడుదల చేశారు.ఎంసెట్ (ఇ0ంజనీరింగ్) విభాగంలో చింత నితీష్ చంద్ర మొదటి ర్యాంకును సాధించాడు.ఈ విద్యార్థి 150కి 149 మార్కులు వచ్చాయి.రెండో ర్యాంకు ఎంవీబీ…