సీబీఐ విచారణకు హాజరయిన భారతి సిమోంట్ అధికారులు
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ రోజు భారతి సిమోంట్ ప్రతినిధులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయినారు.
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ రోజు భారతి సిమోంట్ ప్రతినిధులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయినారు.
లండన్:ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అమెరికన్ క్రీడాకారిణి బేథని మెతక్ జంట వింబుల్డన్ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించారు.సానియా జోడి 6-3,6-2 సెట్ల తేడాతో ఫ్రెంచ్ జంట స్టీఫెన్ ఫోర్జ్-క్రిస్టినా మ్లెడినోవిక్పై గెలుపొందారు.
యాంగాన్: మయన్మార్ ప్రతిపక్షనేత అంగ్‌సాస్ సూకీ రెండు వారాల యూరోపు పర్యటన ముగించుకుని ఈ రోజు స్వదేశం చేరుకున్నారు. శనివారం ఉదయం యాంగాస్ విమానాశ్రయానికి చేరుకున్నా సూకీకి స్వాగతం చెప్పడానికి వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. రెండు…
గ్రామీణ రణస్థలం: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమలోని రియాక్టర్లు పేలుతున్నాయి. పరిశ్రమ ఆవరణలో పొగలు దట్టంగా అలముకున్నాయి. మంటలు మరింత విస్తరించవచ్చని అధికారులు భావిస్తున్నారు. రెండు అగ్నిమాపక…
చైనా: చైనాలోని జాన్ జియాంగ్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. తీవ్రత 6.3గా నమోదయింది. ప్రభూత్వం సహాయక చర్యలు చేయాడానికి అధికారులను ఆదేశించింది.
శ్రీకాకుళం: జిల్లాలోని చిలుకపాలెం దగ్గర నాగార్జున కెమికల్ కంపనీలో కెమికల్స్ తయారు చేసే 5వ బ్లాక్‌లో భారీ పేలుడు సంభవించింది. కార్మీకులు భయంతో పరుగులు తీశారు దట్టమైన పోగలు కమ్ముకున్నాయి. పది మందికి తీవ్ర గాయలవటంతో వారిని సమీపంలోని…
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేరళకు చెందిన, 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన మిన్నీ మాథ్యూ ఇప్పటివరకు భూపరిపాలన ప్రధాన పనిచేస్తున్నారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్ నర్సంపేట, జూన్ 29(జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రతిపాధనకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యతిరేకమని ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం…
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రాడల ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి ప్రసార భారతి మాజీ సీఈఓ బి.ఎన్.లల్లి పై సమోదైన మోసం, నేరపూరిత కుట్ర కేసులను మూసి వేయాలని సీబీఐ నిర్ణయంచింది. కేసులో దాఖలైన అభియోగాలను బలపరిచే గట్టి…
సల్మాన్ ఖాన్ ముంబయి: పాకిస్థాన్‌లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్జిత్ సింగ్‌ను విడుదల చేయాలని పాక్ ప్రభుత్వాన్ని, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ విజ్ఞప్తి చేశారు. ఆయన విడుదలకు పాక్ ప్రజలు,…