Friday, 6 November 2026

వార్తలు

చిదంబరంను కలిసిన బొత్స

ఢిల్లీ: రాష్ట్ర నేతలు పలువురు ఢిల్లీ పెద్దలతో వరుసగా సమావేశమవుతున్నారు. కేంద్రమంత్రి చిదంబరంతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు సమావేవం అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఎంపీ సర్వే సత్యనారాయణ సమవేశమయ్యారు. దాదాపు అరగంటపాటు…

ఒలింపిక్స్‌లో ఆడేందుకు పేన్‌ ఆమోదం

న్యూఢిలీ:లండన్‌ ఒలింపిక్స్‌లో ఆడేందుకు టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ అంగీకరించాడు.ఏఐటీఏ ఎంపిక చేసిన ఏ ఆటడాడితోనైనా ఆడేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఈరోజు అధికారికంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో లియాండర్‌ పేర్కోన్నాడు ఆరోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనడం తన…

హైదాబాద్‌కు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో శుక్రవారం బులియన్‌ దరలు ఈవిధంగా ఉన్నాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,400 నమూదైంది.కిలో వెండి రూ.53,000 ధర పలుకుతోంది.

రాయల తెలంగాణకు తెదేపా ఫొరం వ్యతిరేకం:ఎర్రబెల్లి

వరంగల్‌:రాయల తెలంగాణకు తెదేపా తెలంగాణ ఫొరం పూర్తి వ్యతిరేకమని ఫొరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన వస్తే కలిస్తి పార్టీలతో ఉద్యమిస్తామన్నారు.హైదరాబాద్‌లేని తెలంగాణను అంగీకరించమన్నారు.రాజకీయ లబ్ది కోసమే రాయల తెలంగాణ…

పట్టాభికి రెండ్రోజుల ఏసీబీ కస్టడీ

హైదరాబాద్‌:  గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో సస్పెండ్‌ ఆయిన న్యాయమూర్తి పట్టాభి రామారావును రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి  అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  పట్టాభిని…

ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఈ రోజు ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. కాలపరిమితి ముగిసినా ఖాళీచేయలేదని పోలీసుల సహకారంతో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. మహిళా హాస్టళ్లలో కరెంటు, నీటి వసతిని ఓయూ సిబ్బంది తొలగించారు.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా బాసుగూడా అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులకు మరణించారు. ఆరగురు సీఆర్‌పీఎఫ్‌  జవాన్లకు, ముగ్గురు మావోయిస్టులకు  తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయ్‌పూర్‌ తరలించారు.…

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ హవా

గోదావరిఖని – సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితాన్ని ఏఐటీయూసీ నమోదు చేసుకున్నది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఏఐటీయూసీ విజయం సాధించింది. హవా కొనసాగ ఫలితాలు వెల్లడయ్యాయి. గురువారం రాత్రి కడపటి వార్తలు…

ప్రశాంతంగా ముగిసిన సింగరేని కార్మికసంఘం ఎన్నికలు

ఖమ్మం :   సింగరేని గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగ ముగిసినాయి. దాదాపు 90శాతం పోలింగ్‌ నమోదయినట్లుగ తెలుస్తుంది. ఓట్ల లెక్కింపు ఏడు గంటలనుండి ప్రారంభం కానుంది. రాత్రి 12గంటల వరకు పూర్తి స్థాయి ఫలాతాలు వెలువడనున్నాయి.ప్రాంతాల వారిగ పోలింగ్‌…

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా  లక్ష్మీనారాయణ  చెప్పారు. మహికో కంపెనీకి చెందిన బీటీ విత్తనాలు తప్ప మిగతా 52 కంపెనీలకు చెందిన 100 రకాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. విత్తనాల…