Friday, 6 November 2026

వార్తలు

నిలిచిన హైదరాబాద్‌-బ్యాంకాక్‌ విమానం

హైదరాబాద్‌: శంషాబాద్‌లో నిలిచిన బ్యాంకాక్‌ విమానం హైదరాబాద్‌ నుండి బ్యాంకాక్‌ వెళ్లాల్సిన పాయి ఎయిర్‌లైన్స్‌ విమానం సాంకేతికలోపంతో శంషాబాద్‌ విమానశ్రయంలో నిలిచిపోయింది. సాంకేతికలోపాన్ని  సరిదిద్దేందుకు విమానాశ్రయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటలకు విమానం బ్యాంకాక్‌కు…

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యిక్షుడు  బొత్స సత్యనారాయణ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. యూపీఏ రాష్ట్రప్రతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపధ్యంలో ఇరువురు ఢిల్లీలో మకం వేశారు. ఉప ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌…

ముగిసిన వయలార్‌ రవి సమావేశం

ఢిల్లీ: ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డిలతో జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఉప ఎన్నికల ఫలితాల పైనే చర్చించామని, తెలంగాణ అనే ఏమీ ప్రత్యేకంగా చర్చించలేదని వాయలార్‌ తెలిపారు. మూడుప్రాంతాల…

హింసాత్మకంగా మారిన జార్ఖండ్‌లో మావోయిస్టు బంద్‌

రాంచీ: జార్ఖండలో మావోయిస్టుల బంద్‌ హింసాత్మకంగా మారింది. ఇడిశా, ఉత్తరప్రదేశ్‌ల్లో మావోయిస్టు నేతల అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌, బీహర్‌, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గడ్‌ల్లో మావోయిస్టులు బుధవారం 24 గంటల బంద్‌ తలపెట్టారు. ధన్‌బాద్‌ జిల్లాలోని టాప్‌చాన్చిలో పోలీసులు పెట్రోలింగ్‌ వాహనంపై…

గురువారం విడుదల కానున్న సూర్జీత్‌

ఇస్లామ్‌బాద్‌: పాక్‌ కారాగారంలో గత 30 ఏళ్ళుగా శిక్ష అనుభవిసున్న సూర్జిత్‌సింగ్‌ గురవారం విడుదల కావచ్చని తెలుస్తొంది.1989లో అప్పటి పాక్‌ అధ్యక్షుడు సూర్జిత్‌ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. మొదట ప్రసార మాధ్యమాల్లో సరబ్‌జిత్‌సింగ్‌ను విడుదల చేస్తున్నట్టు కధనాలు…

వాయలార్‌తో, కావూరి, పాల్వాయి, జేసీ సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలర్‌ రవితో కావూరి సాంబశివరావు ,పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ కావూరి నివాసంలో జరుగుతుంది.

29 న ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 29న సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యా శాఖాధికారులు తెలిపారు. గల నెలలో రాష్ట్రవ్యాప్తంగా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్‌ పరీక్షను నిర్వహించారు.

ఎస్సీ వర్గీకరణ పై అభిప్రాయాల సేకరణ

ముకుల్‌ వాస్నిక్‌ హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను కోరామని కేంద్ర సామాజిక న్యాయమంత్రి ముకుల్‌వాస్నిక్‌ తెలిపారు. కేంద్ర పరిధిలో ఉన్న ఈ అంశం పై అన్నీ రాష్ట్రాలనుంచి సమాధానాలు అందాకా ఏం చేయాలన్న దాని పై…

భూములను అన్యక్రాంతం చేస్తే ఊరుకోం : శ్రవణ్‌

హైదరాబాద్‌ : కిరణ్‌కుమార్‌ సర్కార్‌ తెలంగాణ భూములను అన్యాక్రాంతం చేస్తే ఊరుకోమని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు డా.శ్రవణ్‌ హెచ్చరించారు. వై.ఎస్‌.చంద్రబాబు బాటలోనే సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా నడుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భూములను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు…

లక్ష్మీనారాయణతో సమావేశమైన ఈడీ అధికారులు

హైదరాదబాద్‌: సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణతోఈడీ అధికారులు సమావేశమయ్యారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలు, జగన్‌ అర్కమాస్తుల కేసు, ఎమ్మార్‌ కేసులో నిందితులను చంచల్‌గూడ కారాగారంలో ఈడీ బృందాలు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి సీబీఐ…