Thursday, 5 November 2026

వార్తలు

లగడపాటి నివాసం వద్ద పోలీసు బందోబస్తూ

విజయవాడ: విజయవాడలోని దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం తేదేపా అధినేత చంద్రబాబు చేపట్టే మహాధర్నాకు పోటీగా ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ధర్నా చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొగల్‌ రాజ్‌పురంలోని లగడపాటి నివాసం…

ఈజిప్టు అధ్యక్షుడుగా మహమ్మద్‌ ముర్సి

ఖైరో: ఈజిప్టు అధ్య్ష ఎన్నికలో మహమ్మద్‌ ముర్సి ఎన్నికయ్యారు. మహమ్మద్‌ ముర్సి ముస్ల్లింమ్‌బదర్‌హూడ్‌కు చెందినవాడు.ప్రత్యరి ్థఅహ్మద్‌ షఫిక్‌ పై 51.73శాతం ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అనంతరం ఆయన మద్దతుదారులు భారీగా ర్యాలీ నిర్వహించారు.

మాజీ జడ్పీటీసీ ఇంట్లో పేలుడు

మహబూబ్‌నగర్‌: కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లెలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాల్‌సింగ్‌ ఇంట్లో ఈ రోజు సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. బాల్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పేలుడుకుగల కారణాల పై అరాతీస్తున్నారు

గచ్చి బౌలీ చౌరస్తాలో లారీ-బస్సుఢీ

హైదరాబాద్‌ : నగరంలోని గచ్చి బౌలీ చౌరస్తాలో మిక్షర్‌ లారీ ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయ పడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రతిభావంతులైన ముస్లీం విద్యార్థులకు ‘నామ్‌’ సన్మానం

హైదరాబాద్‌ : నేషనల్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ముస్లీం ఫౌండేషన్‌ ఈ రోజు హైదరాబాద్‌ లోని మెహదీపట్నం లో మెరుగైన ప్రతిభ చూపిన ముస్లీం విద్యార్థులను బంగారు పతకాలతో సన్మానించింది. క్రిస్టల్‌ గార్టెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నామ్‌ సంస్థ…

ఓఎంసీ కేసులో ముగిసిన ఈడీ విచారణ

హైదరాబాద్‌: ఓఎంసీ అక్రమాల కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితులను చంచల్‌గూడ జైళ్లో ఇవాళ అధికారుల బృందం ప్రశ్నించింది,చంచల్‌గూడ జైళ్లో ఓఎంసీ ఎండీ బి.వి.శ్రీనివాస్‌రెడ్డి గనులశాఖ మాజీ సంచాలకుడు రాజగోపాల్‌,చంచల్‌గూడ మహిళాజైల్లో మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మీ వాంగ్మూలాలు నమోదు…

నేనేలాంటి అక్రమాలకు పాల్పడలేదు: స్వామిగౌడ్‌

హదరాబాద్‌: నేనేలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్వామిగౌడ్‌ స్పష్టం చేశారు. సొసైటీలో అక్రమాలు జరియంటూ సహకార సంఘం కో-ఆపరేటీవ్‌ రిజిస్ట్రార్‌ కిరణ్మయి ఇచ్చిన నివేధిక తప్పంటూ స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబందనలు తాము ఎక్కడా ఉల్లంఘించలేదని, ఇంజనీరింగ్‌ సూచనల మేరకే…

వైకాపాలో ప్రొఫెసర్‌ విభాగం ఏర్పాటు

హైదరాబాద్‌:వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రోఫెసర్‌ విభాగాన్ని  ప్రారంబించారు.పార్టీ నేత సోమయాజులు అధ్యక్షతన పార్టీ తీర్ధం పుచ్చుకున్న పలువురు అధ్యాపకులు ఈ వింగ్‌లో సభ్యలుగా చేరారు.ఇక నుంచి పార్టీ కార్యక్రమాలు,సమావేశంలో మేధోమదనం చేయడానికి ఈ విబాగం చేదోడువాదోడుగా ఉపయోగపడుతుందని పార్టీ…

పరకాల కాంగ్రెస్‌ సమావేశం రసాభాస

పరకాల : వరంగల్‌ జిల్లా పరకాల కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తల వాగ్వాదాలు, విమర్శల మధ్య ముగిసింది. కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రభుత్వ ఛీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ఫొటో చిన్నదిగా ఉందంటూ…