Thursday, 5 November 2026

వార్తలు

ముంబయి పేలుళ్ల కేసులో కీలక నిందితుడి అరెస్టు

న్యూఢిల్లీ:మంబయి పేలుళ్ల కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్ల ఘటన సూత్రధారుల్లో ఒకడైన అబుహమ్‌జాను ఢిల్లీ ఇందిరిగాంధీ అంతర్జాతీయ విమానాంశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇండియన్‌ ముజాయిద్దీన్‌ టెర్రిరిస్టు సంస్ధకు చెందిన అబుహమ్‌జా పాక్‌కు వెళ్లి ముంబయి పేలుళ్ల…

మహాసముద్ర లోతుల్లో చైనా రికార్డు

బీజింగ్‌:సముద్రాలో ఖనిజాల అన్వేషణకు ఉపయోగించే ఒక బుల్లి జలాంతర్గామి (సబ్‌మెర్సిబుల్‌) అదివారం సరికొత్త జాతియ రికార్డును స్థాపించింది.ముగ్గురు ‘ఓషనాట్ల’తో పసిఫిక్‌ మహాసముద్రంలో 7వేల మీటర్లు లోతుకు చేరింది.రోదసిలో ఉన్న ముగ్గురు చైనా వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలిపారు.జియాలాంగ్‌ అనే ఈ…

బీసీ వసతి గృహాలకు అధిక నిధులు

శ్రీకాకుళం, జూన్‌ 24 : జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. గడిచిన ఏడు నెలలుగా వసతి గృహాల విద్యార్థుల మెస్‌ చార్జీలు విడుదల కాక,…

నా అభ్యర్ధిత్వానికి మద్దతివ్వండి:ప్రణబ్‌

కోల్‌కతా:రాష్ట్రపతి ఎన్నికల బరిలో తనకు మద్దతివ్వాలని యూపీఏ అభ్యర్ధి ప్రణబ్‌ ముఖర్జీ మరోసారి అన్ని పార్టీలను కోరారు.తన అభ్యర్ధిత్వానికి మద్దతునిచ్చే విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోని పార్టీలను ఉద్దేశించి ఈ వినతిని చేసినట్లు చెబుతున్నా తృణమూల్‌ కాంగ్రెస్‌…

జగన్‌ రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో అరెస్టె జైలో ఉన్న వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. సీబీఐ నాంపల్లి కోర్టు జగన్‌, ఎమ్మార్‌ కేసు నిందితుడు బీపీ ఆచార్య రిమాండ్‌ను జూలై 4 వరకు పొడిగించింది.

చంద్రాబును అడ్డుకోవడం పై లగడపాటి సమాధానం చెప్పాలి

విజయవాడ:  దుర్గగుడి వద్ద భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనేదే తెదేపా ప్రయత్నమని ఆపార్టీ నేత నన్నపనేని రాజకుమారి చెప్పారు.దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం కోరుతూ చంద్రబాబు చేపట్టిన మహాధర్నాలో ఆమె ప్రసంగించారు. తెదేపా ప్రభుత్వంలో రాష్ట్రంలో     చాలాప్రాంతాల్లో…

చంచల్‌గూడ చేరుకున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో రిమాంండ్‌లో ఉన్న పలువురి నిందితలను వాచారించేందుకు ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి, బీపీ ఆచార్యలను అధికారులు ఈ రోజ ప్రశ్నించనున్నారు.

చంద్రబాబు మహాధర్నా ప్రారంభం

విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం కోరుతూ తెదేపా అధినేత చంద్రాబాబు నాయుడు తలపెట్టిన మహాధర్నా ప్రారంభమైంది. విజయవాడలోని కుమ్మరిపాలెం సెంటర్‌వద్ద ఉన్న దీక్ష స్థలికి పెద్దసంఖ్యలో కార్యకర్తలతో ఉదయం చంద్రబాబు చేరుకున్నారు. అనంతరం మద్దతుదారులతో కలిసి దీక్షా…

లగడపాటిని అడ్డుకున్న పోలీసులు

విజయవాడ: దుర్గగుడి వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం కోరతూ మహాధర్నా చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడును కలిసేందుకు ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ర్యాలీగా బయలుదేరివెళ్లారు. అయితే ఆయన్న పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులు మధ్య వాగ్వాదాం చోటుచేసుకుని…

మద్యం విధానంపై రేపు, ఎల్లుండి ఆందోళనలు: తేదేపా

హైదరాబాద్‌: నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహహించనున్నట్లు తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి చెప్పారు. ఈనెల 25న అన్ని కలెక్టరేట్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాలివ్వనున్నట్లు ఆమె తెలిపారు.…