Thursday, 5 November 2026

వార్తలు

చర్చలతో ముందుకు….

అడ్వాన్‌టేజ్‌ ఏపీ జాతీయ కంపెనీలకు అవగాహన సదస్సు హైదరాబాద్‌: అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు అనంతరం అడ్వాంటేజ్‌ ఏపీ జాతీయ స్థాయి సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్యకంగా నిర్వహించింది. ఐటీ పరిశ్రమలను ఆకర్షించే దిశగా హెచ్‌ఐసీ ప్రాంగంణంలో రెండు రోజుల…

మహిళలకు ఇంటివద్దకే వెళ్లి సాయమందించాలి:గవర్నర్‌

హైదరాబాద్‌:భర్తను పోగొట్టుకున్న అభాగ్యులకు రావల్సిన ప్రయోజనాలు ఇంటివద్తకే వెళ్లి ఇచ్చేలా పరిస్థితులు మారాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.లూంబా పౌండేషన్‌ అర్ధిక సహయంతో వితంతులకు కుట్టు మిషన్లు తండ్రిని కోల్పోయిన పిల్లలకు ఉపకార వేతనాలు పంపీణ చేశారు.ఆ సంస్థ…

ప్రైవేట్‌ వాహనాల వల్ల ఏటా 1000 కోట్లనష్టం

విజయవాడ: వాహనాలు ఏవైనా నిబందనలు పాటించాల్సీందేనని ఆర్టీసీ ఎండి ఏకే ఖాన్‌ విజయవాడలో అన్నారు. ప్రైవేట్‌ వాహనాల ద్వారా ప్రభుత్వనికి ఏటా 1000,కొట్ల నష్టం సంభవిస్తుందని. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్‌ వాహనాల 135 దారులను గుర్తించామని త్వరలోనే మరో…

మంత్రి పదవికి రేపు రాజీనామ: ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి రేసులో యుపిఏ పక్షన భరిలో నిలిచిన ప్రణబ్‌ ముఖర్జి రేపు తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28న నామినేషన్‌ దాఖలు చేయనన్నట్లు ప్రకటించారు.

సి.ఎస్‌. గుప్తా అరెస్టు

హైదరాబాద్‌: డీఎల్‌ఎఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థను రూ. 300 కోట్ల మేర మోసం చేసిన సి.ఎస్‌. గుప్తా ఎట్టకేలకు అరెస్టయారు. పీవీఆర్‌ గ్రూప్‌ యజమాని అయిన ఆయన గతకొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు…

మంత్రి పదవికి రేపు రాజీనామ: ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి రేసులో యుపిఏ పక్షన భరిలో నిలిచిన ప్రణబ్‌ ముఖర్జి రేపు తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28న నామినేషన్‌ దాఖలు చేయనన్నట్లు ప్రకటించారు.

సొంతూరికి ప్రణబ్‌

కోల్‌కతా:యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ సొంతూరికి వెళ్తున్నారు.రెండురోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్‌ చేరుకున్న ప్రణబ్‌కి ఘన స్వాగతం లభించింది,ఈ రోజు బీర్‌భమ్‌ జిల్లాలోని తన సొంత గ్రామమైన మిరాటి వెళ్తారు.అక్కడ తన పూర్వీకుల…

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా: ఈ రోజు ఇండోనేషియాలో భుకంపం సంభవించింది. రిక్టరి స్కేల్‌ పై 6.6గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంక పూర్తి వివరాలు తెలియ రాలేదు.

విత్తనాల కొరత త్వరలోనే తీరుతుంది

హైదరాబాద్‌: పత్తి విత్తనాల కొరత త్వరలోనే తీరుతుంది దీనికి సంబంధించి కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అంగీకరించిందని ఎంపి రాజయ్య వెల్లడించారు. రైతులంతా మహికో విత్తనాలనే కోరుకోవడం వల్లనే కొరత కన్పిస్తోందని, ప్రత్యామ్నాయ విత్తనాల పైనా విశ్వాసం ఉంచాలని…

టీడీపీ నేతల అరెస్ట్‌

హైదరాబాద్‌: టీడీపీ ఆధ్వర్యంలో ఈ రోజు వ్యవసాయ కమీషనరేట్‌ కార్యలయం వద్ద రైతులకు విత్తనాలు ఎరువులు అందటం లేదని ఈ సమస్యలను త్వరగా పరిష్యరించాలని డిమాండ్‌ చేస్తూ ధర్న తలపెట్టారు ఈ ధర్నలో మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌,…